Home / Tag Archives: ys jagan (page 5)

Tag Archives: ys jagan

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. తమ భూములను అక్రమంగా లాక్కున్నారని కొందరు మహిళలు ఎమ్మెల్యే కండువాను లాగేశారు. ప్రజాప్రతినిధులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తప్పుడు రికార్డులు సృష్టించి తమ ఐదెకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా. మహిళలు ఆరోపిస్తున్నారు.  

Read More »

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే కావాలి: జగన్‌

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు కూడా గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైకాపా అధినేత, సీఎం జగన్‌ సూచించారు. అమరావతిలో పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు. ముఖ్యనేతలతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మనందరి లక్ష్యం కావాలని.. అది కష్టం కూడా కాదని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని.. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని …

Read More »

AP BJP అధ్యక్షుడు సోము వీర్రాజుకు షాకిచ్చిన పోలీసులు

ఏపీలోని  కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు …

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ట్రాన్స్‌ఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సీఎం జగన్‌ సంతకం చేశారు. జూన్‌ 17లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సీఎం సంతకం పూర్తయిన నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.

Read More »

CM Jagan కు షాకిచ్చిన YSRCP MLA

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని  విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి  ఆయన ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డికి,  నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం …

Read More »

ఆత్మకూరు పోరు.. విక్రమ్‌రెడ్డికి బీఫారం అందించిన జగన్‌

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పార్టీ తరఫున బీఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏపీలో అవినీతి నిరోధానికి ఏసీబీ యాప్‌.. ఆవిష్కరించిన సీఎం జగన్‌

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు. ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్‌ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్‌ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్‌ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్‌కు రిఫరెన్స్‌ …

Read More »

దావోస్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్‌.. నేతల ఘనస్వాగతం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.

Read More »

రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తా: సీఎం జగన్‌

సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసి, వైకాపా ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు …

Read More »

బాబు గారి గురించి అన్నగారు ఏమనేవారు- స్పెషల్ స్టోరీ

దుర్మార్గుడు… మేకవన్నె పులి… ప్రజాస్వామ్య హంతకుడు… గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు…  గూడుపుఠాణీకి గురువు… మోసానికి మూలస్తంభం… ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్‌ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat