Home / Tag Archives: ysrcp (page 20)

Tag Archives: ysrcp

టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై

ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …

Read More »

జగన్ నిర్ణయం పట్ల అధికారులు ఎలా స్పందించారో తెలుసా.?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. అక్రమ కట్టడం అనేది తెలియచేయలన్న ఉద్దేశ్యంతోనే ఈ సదస్సు ప్రజావేదికలో ఏర్పాటు చేసినట్లు జగన్ వెల్లడించారు. ప్రజావేదికలో ఇదే ఆఖరి సమావేశం కావాలని, సమావేశం పూర్తయిన మరుసటి రోజే ఈ భవనాన్ని తొలగించాలని …

Read More »

సీఎం జగన్ స్వీట్ వార్నింగ్.. తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్ళు..!

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ సారి అవినీతి అక్రమ అధికారులకు కాదు. రాజకీయ నేతలకు అసలే కాదు.సాక్షాత్తు కలెక్టర్లకు ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ”వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులు సహా ప్రజలను జిల్లా కలెక్టర్లు చిరునవ్వుతో ప్రేమగా పలకరించాలి. వారి సమస్యలను …

Read More »

మీకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. ఇలాంటి సిగ్గుమాలిన పనులు మరోసారి చేయొద్దు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా టీడీపీ గాలి వీచిన సమయంలోనూ ఉండిలో వైసీపీకి పెద్దఎత్తున ఆదరణ కనిపించింది. కచ్చితంగా ఉండి సీటు వైసీపీ కైవసం చేసుకుంటందనే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును నరసాపురం పార్లమెంట్ స్థానానికి పంపి ఉండి సీటును ఆయన తమ్ముడు మంతెన రామరాజు(రాంబాబు) కు ఇచ్చారు. ఈ నేపధ్యంలో భారీ మెజార్టీతో …

Read More »

ఏపీకి కొత్త గవర్నర్..!

నవ్యాంధ్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ రానున్నారా..? ప్రస్తుతం ఉన్న ఈఎస్ఎల్ నరసింహాన్ ను తప్పించి వేరేవాళ్లకు నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ గా కేంద్ర సర్కారు నియమించనున్నదా..? అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఈ క్రమంలో రాష్ట్రంలోని విజయవాడ ఎంజీరోడ్డులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా మారుస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలై ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్,త్రిపుర ,నాగాలాండ్,గుజరాత్ రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం ముగుస్తుంది.ఈ క్రమంలో …

Read More »

ఐదేళ్లుగా బాత్రూంల దగ్గరినుంచి, బడులు, కార్డులు అన్నీ పసుపుమయం చేసేసారు

సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి తెల్ల కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సరుకులన్నింటిని ప్యాకెట్ల రూపంలో మీ ఇంటికే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో చర్చించడం జరిగింది.ప్రస్తుతం 50 కేజీల బస్తాల్లో రేషన్‌ బియ్యాన్ని రేషన్‌ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చేయడం వల్ల బియ్యం అధిక మొత్తంలో పక్కకి మల్లిస్తున్నారు.ఇలాంటి అవినీతి, అక్రమాలను …

Read More »

గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం

వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …

Read More »

ముఖ్యమంత్రి జగన్ 30 రోజుల పాలన … ఒక విశ్లేషణ ఏమి జరిగిందో తెలుసుకుందాం

గత నెల మే 23 న ఎన్నిక ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే . ఆ రోజు నుండే ప్రభుత్వ అధికారులు మొత్తం వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖయ్యమంత్రి వైఎస్ జగన్ కి రీపోర్ట్ చెయ్యడం మొదలెట్టారు కాబట్టి 23 నే పాలన 30 రోజుల కింద లెక్కే  మొట్టమొదటి ఆదేశం … 23 న 10 గంటలకే దాదాపు 100 చోట్ల లీడ్ వచ్చింది. ఇక ప్రభుత్వం …

Read More »

గంటాతో పాటు శ్రీలంకలో ఉన్న 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానించారు. ఆ విలీన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి మళ్లీ గట్టి షాకే తగలనుందని తెలుస్తోంది. మొత్తం నలుగురు రాజ్యసభ్యులు బిజీపీలోకి చేరి 24 గంటలు కాకముందే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. …

Read More »

2 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్‌ లో ప్రవేశ పెడుతున్నాం..ఆర్దిక మంత్రి బుగ్గన

రెండు లక్షల కోట్ల రూపాయల రేంజ్‌లో రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు. నవరత్నాలతో పాటు ప్రభుత్వ దనం దుర్వినియోగం కాకుండా తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి బుగ్గన చెప్పారు. జీఎస్టీ వచ్చిన తర్వాత కొత్త ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని.. అయితే జీఎస్టీ నుంచి కూడా క్రమేణా ఆదాయం పెరుగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సమతౌల్యమైన బడ్జెట్‌ రూపొందిస్తున్నామని వెల్లడించారు.అలాగే …

Read More »