సయ్యద్ ఇబ్రహీంను పరామర్శించిన డిప్యూటి సీఎం మహమూద్ అలీ...

టిఆర్ఎస్ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు,ప్రముఖ పారిశ్రామిక వేత్త సయ్యద్ ఇబ్రహీం మాతృ మూర్తి పరమపదించినందుకు షాద్ నగర్ లోని తన స్వగృహంలో పరామర్శించారు. ఇబ్రహీంను డిప్యూటి సీఎం ఓదార్చారు. ప్రభుత్వం తరపున తన తరపున ప్రగాడ సానుభూతి తెలిపారు. టిఆర్ఎస్ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు,ప్రముఖ పారిశ్రామిక వేత్త సయ్యద్ ఇబ్రహీం తల్లి అంత్యక్రియలు ఈ రోజు బుదవారము స్థానిక పటేల్ రోడ్ మస్జిద్ సమీపంలోని ఖబరస్థాన్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు