మత్తెక్కిస్తోన్న మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ట్రైలర్ ..

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు అయిన మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్ లుగా దర్శకుడు  ఎస్కే సత్య తెరకెక్కించిన చిత్రం గుంటూరోడు.సీనియర్ నటుడు  కోట శ్రీనివాసరావు, రావు రమేష్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే టాలీవుడ్ లో గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న మనోజ్ ఈ సినిమాతో అభిమానులను అలరించనున్నాడని అంటున్నారు ఈ చిత్రం యూనిట్ . ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా  టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ ని అభిమానుల అంచనాలు అందుకునేలా రెడీ చేసి రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి  సాయి వసంత్ సంగీతం అందించాడు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు .

సంబంధిత వార్తలు