Andhrapradesh

" జగనే సీఎం.. ఇది మాత్రం పక్క "

ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందా ..?.గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న ప్రధాన ప్రతిపక్ష నేత ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా ..?.ఇప్పటికే అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా ..?అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు .విషయానికి వస్తే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో ఎక్కువ నియోజక వర్గాలలో వైసీపీ అ

డోన్ పట్టణంలోని పాతపేటలో ఉద్రిక్తత

కర్నూల్ జిల్లాలో మరోసారి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. డోన్ పట్టణంలోని పాతపేటలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటింటికి తిరిగే క్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ టి.ఇ.కేశన్నగౌడ్‌, పాతపేట ఫరీద్‌ మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఇరువర్గాలు జనం భారీగా మొహరించడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ బాబాఫకృద్దీన్‌, క్రిష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్‌ అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దడంతో సద్దుమణిగించారు. అయితే పట్టణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.

భూమా నాగిరెడ్డి తరువాత మరో టీడీపీ సీనియర్‌ నాయకుడు మృతి

కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు వెన్నపూస మహానందిరెడ్డి(72) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉండగా, వీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు. ఆయనకు విశ్వేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి సంతానం. మొదటి నుంచి భూమా నాగిరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు. మహానందిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపం తెలిపారు. చింతకుంట్ల గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహానందిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.

వైసీపీలోకి టీడీపీ యువ ఎమ్మెల్యే ...?

andhrapradesh,tdp,ysrcp,kodali nani,vallabhaneni vamshi,vijayawada

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరిణామాలు ఆ పార్టీలో పలు ప్రకంపనలకు కేంద్రబిందువు అయ్యాయి .ఈ క్రమంలోదివంగత మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వర్గీయులు సైకిల్ ఎక్కడంతో జిల్లా టీడీపీలో గత మూడు దశాబ్దాలుగా ఉన్న క్యాడర్ లో ఎక్కడ లేని తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది .

చంద్ర‌బాబుకు బ్లాస్టింగ్ షాక్‌.. టీడీపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న‌ల‌గ‌డ‌పాటి లేటెస్ట్ స‌ర్వే..!

ఏపీ ఆక్టోప‌స్‌గా పిల‌వ‌బ‌డే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. 2014కు ముందు ఉమ్మ‌డి ఏపీ కోసం ఆయ‌న చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతాకాదు. ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర అల్లుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. అతి త‌క్కువ కాలంలోనే ఆయ‌న త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. ఉన్న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలోనే అయినా.. ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ ల‌గ‌డ‌పాటికి ప్ర‌త్యేక డ‌యాస్ ఉందంటే.. ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అయితే అనూహ్య ప‌రిస్థితుల‌లో ఏపీ విభ‌జ‌న జ‌ర‌గ‌డం, చెప్పిన ప్ర‌కారం ల‌గ‌డ‌పాటి పాలిటిక్స్‌కు దూరం జ‌ర‌గ‌డం జ‌రిగిపోయాయి. 

చంద్ర‌బాబు సర్కార్‌ని చావు దెబ్బ కొట్ట‌న వైసీపీ..!

సదావర్తి భూముల వేలం విషయంలో ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా అమ్ముతుంటే చూస్తూ ఊరుకునేది లేదని కూడా సుప్రీం హెచ్చరించింది. తొలిసారి జరిపిన వేలానికి, రెండోసారి జరిపిన వేలానికి మధ్య 40 కోట్లు తేడా రావడంపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకిలా జరిగిందని ప్రశ్నించారు. ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తి కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదని, రెండో బిడ్డర్‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం వరకు సమయం ఉందని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వివరించింది.

ఎస్‌ఐకు వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇచ్చిన యువకుడు...కారణం ఇదేనా

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన గురువారం టవర్‌క్లాక్‌ కూడలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ట్రాఫిక్‌ ఎస్‌ఐ సతీష్‌ సిబ్బందితో కలిసి గురువారం టవర్‌క్లాక్‌ వద్ద ట్రాఫిక్‌ విధుల్లో ఉన్నారు. ఓ యువకుడు త్రిబుల్‌ రైడింగ్‌తో వచ్చారు. వాహనం ఆపేందుకు యత్నిస్తుండగా వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. పైగా వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇచ్చినట్లు సంకేతాన్ని చూపుతూ వెళ్ళాడు. దీంతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సదరు యువకున్ని ఎస్‌ఎస్‌ ప్యారడైజ్‌ హోటల్‌ వెళ్లే సమయానికి ఛేజ్‌చేసి పట్టుకున్నారు.

గెలిచినోడికి ఉన్న విలువ గెలిపించినోడికి ఉండ‌దు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై జై ల‌వ‌ కుశ‌ సంచ‌ల‌నం..!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన జై లవ కుశ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు. ఈ సినిమాలో మూడు క్యారెక్ట‌ర్ల‌లోను మూడు వైవిధ్య‌మైన రోల్స్‌తో ప్రేక్ష‌కుల చేత వావ్ అనిపించాడు. ఇక జై క్యారెక్ట‌ర్ అయితే సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేయ‌డంతో పాటు తార‌క్‌లోని న‌ట విశ్వరూపాన్ని గుర్తు చేసింది. జై క్యారెక్టర్‌లో నవయుగ రావణుడిగా ఇరగదీసేశాడంతే. వెండితెరపై చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లోనే లీనమైపోతామే తప్ప.. తారక్ మాత్రం అస్సలు కనిపించడు. 

వైసీపీలోకి నేతలు ..?

ఏపీలో మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు .

వైసీపీ ఎమ్మెల్యే మీద సీబీఐ కేసు ..?

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు బనాయిస్తోన్న సంగతి విదితమే .ఈ క్రమంలో రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేల మీద టీడీపీ సర్కారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులను బనాయించి బెదిరింపులకు పాల్పడుతుంది .

ఈ క్రమంలో బెదిరించి వారిని తమవైపు తిప్పుకోవడం కానీ ..తమ పార్టీలో చేర్చుకోవడం చేస్తోంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మిలపై సీబీఐ కేసును నమోదు చేసింది.

సంబంధిత వార్తలు