Andhrapradesh

ఎన్టీఆర్ బ‌యోపిక్‌.. అవేమైన నీఅబ్బ సొత్తా.. టీడీపీ నేత‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వ‌ర్మ‌..!

విశ్వ‌విఖ్యాత‌ న‌టుడు మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు బయోపిక్ వివాదం ముదురుతోంది. రాంగోపాల్ వర్మ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత డైలాగ్ టు డైలాగ్ చంద్రబాబుకు చూపించాలని.. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. దీనికి వర్మ కూడా ఘాటుగా స్పదించారు.

ఏపీ రాజ‌కీయాల్లో క‌నీవినీ ఎరుగ‌ని సంచ‌ల‌నం..వైసీపీ లోకి ప‌వ‌న్‌..!

ఏపీ రాజ‌కీయాల్లో నాడూ-నేడు హాట్ టాపిక్‌గా ఉన్న సీమ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న న‌మోదుకానుంద‌ని స‌మాచారం. ఆ సంచల‌నం ఎక్క‌డో కాదు ప్ర‌స్తుతం అధికార టీడీపీకి ప‌ట్టున్న‌ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి వైసీపీలోకి చేర‌బోతున్నాడా.. అంటే అవున‌నే సంఖేతాలు క‌నిపిస్తున్నాయి. అస‌లు విష‌యం ఏంటంటే తాజాగా  జేసీ దివాకర్ రెడ్డి త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీగా ఉండి ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని జేసీ చెప్పారు.

చంద్రబాబులాగా చీప్ పబ్లిసిటీ నాకు వద్దు.. కర్నాటక సీఎం సంచలన వ్యాఖ్యలు...!

Karnataka cm sensational comments on chandrababu...!

ఏపీ సీఎం నారా చంద్రబాబు గారికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువనే సంగతి తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న కుర్రాడిని అడిగినా చెబుతారు..ఉదయం లేచినదగ్గర నుంచి పడుకునే దాకా ఏదో ఒక విధంగా తనకు తాను  గొప్పలు చెప్పుకుంటూ ప్రమోట్ చేసుకుంటుంటాడు. ప్రమాణ స్వీకారాన్ని సింపుల్‌గా రాజ్‌భవన్‌లో చేసే అవకాశం ఉన్నా భారీ సభ ఏర్పాటు చేసి లక్షలాది జనాలను తరలించి మరీ వైభవోపేతంగా చేశాడు..ఆ తర్వాత రాజధాని నిర్మాణం  రూ.

చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌కి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు వింటేనే అధికార టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు వరకూ ఆళ్ల ఎప్పుడు కోర్టుల మెట్లు ఎక్కుతారోనన్న కంగారు పడిపోతున్నారు. కేవలం న్యాయపోరాటంతోనే అధికార పార్టీని తరచూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇరకాటంలో పడేస్తున్నారు. ఆర్కే ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయరు. అధికార పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. అదే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగా మారుతోంది. ఇక‌ అమరావతి భూ సేకరణ దగ్గర నుంచి  తాజాగా కృష్ణా నది కరకట్టమీద ఆక్రమణల వరకూ ప్రభుత్వ తీరుపై హైకోర్టులో ఎన్నో కేసులు వేశారు.

వివి వినాయక్ చేతికి పోలవరం ప్రాజెక్ట్ పనులు ..?.

అప్పడెప్పుడో టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ స్టార్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వహించిన మూవీ బన్నీ .ఈ మూవీ కథ అంతా ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించతలపెట్టిన పోలవరం ప్రాజెక్టు గురించే ఉంటుంది .అందులో విలన్ పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న భూములను లాక్కుంటాడు .దాన్ని హీరో క్లైమాక్స్ లో ఎట్లాగో అట్లా ఆ భూములను లాక్కుంటాడు .మూవీ ఎండ్ అవుతుంది .

పాక్ తో యుద్ధానికి"బాహుబలి "ప్రభాస్ ..?⁠⁠⁠⁠

బాహుబలి సిరిస్ తో హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ దాయాది దేశమైన పాకిస్తాన్ దేశంతో యుద్ధం చేయడం ఏమిటి ..?.ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న డార్లింగ్ ప్రభాస్ మూవీలకు గుడ్ బై చెప్పాడా ..?.ఇప్పటికే వంద కోట్లకు పైగా వ్యయంతో "సాహో "అనే కొత్త సినిమాలో నటిస్తోన్న ప్రభాస్ ఆ మూవీకు గుడ్ బై చెప్పి సైన్యంలో చేరారా ..?. ఏమిటి ఈ సస్పెన్స్ అని అలోచిస్తోన్నారా ..?.అసలు ప్రభాస్ కు పాకిస్థాన్ తో యుద్ధానికి సంబంధం ఏమిటి అని జుట్టు గుంజుకుంటున్నారా ..?.

మళ్లీ దగ్గర కావడానికి నాటకాలు ఆడుతున్నార్రా.. చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ పై ఎన్టీఆర్ షాకింగ్ పంచ్‌లు..!

టాలీవుడ్‌లో టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్... హ్యాట్రిక్ హిట్ల‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జైలవకుశ పై అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో యంగ్ టైగర్ నటించిన జై లవకుశ మూవీ ఇటు తెలుగు రాష్ర్టాలతోపాటు అటు ఓవర్సీస్‌లోనూ భారీ ఎత్తున రిలీజైంది. తొలిసారి ఎన్టీఆర్ ట్రిఫుల్ రోల్ చేయడం ఇందులో మరో విశేషం. ఇక ఈ చిత్రంలో ఎన్టీర్ డైలాగ్‌లు ఓ రేంజ్‌లో పేలాయి. ముఖ్యంగా ఆ డైలాగ్‌ల‌ను గ‌మ‌నిస్తే టీడీపీ అధినేత చంద్ర‌బాబు మీదే పేల్చార‌నిపిస్తోంది.

చంద్రబాబుకు ఎస్ఎస్ రాజమౌళి దిమ్మతిరిగే షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముప్పై యేండ్లకు పైగా ఉన్న తన రాజకీయ జీవితంలో ఒకరికి బిగ్ షాక్ లు ఇవ్వడం తప్ప ఎవరు బాబుకు షాకుల మీద షాకులు ఇవ్వలేదు .కానీ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు అందరు ఆయన్ని ముద్దుగా జక్కన్న అని పిలుచుకొనే ఎస్ఎస్ రాజమౌళి దిమ్మతిరిగే షాకిచ్చాడు .

బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డ‌ జై ల‌వ‌కుశ‌.. టీడీపీ బ్యాచ్ బుర్ర‌త‌క్కువ రివ్యూ..! 

నందమూరి వార‌సుడిగా బాల‌కృష్ణ వ‌రుస సినిమాలు తీస్తున్నా పుష్క‌రాల‌కి ఒక హిట్ ఇస్తూ నందమూరి అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ‌ను క‌ల్గిస్తున్నారు. అయితే నందమూరి వారి అండ‌దండ‌లు లేకుండా సొంతంగా ఎదిగిన మరో న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. తాత నంద‌మూరి తార‌క రామారావు ఆశీస్సుల‌తో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ నంద‌మూరి అభిమానుల‌ని అల‌రిస్తున్న తార‌క్ తాజాగా  నటించిన జైలవకుశ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక‌ ఎంత గొప్పగా తీసిన సినిమాను అయినా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ సినిమా న‌చ్చ‌ని వాళ్లు ఉంటారు.

తిరుమలలో కోరిక తీర్చమంటూ మహిళా ఉద్యోగినిపై వేధింపులు..ఎవరో తెలుసా?

పవిత్రమైన పుణ్య క్షేత్రం తిరుపతిలోని టిటిడిలో సేవలందిస్తున్న మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చమంటూ వెంటబడ్డాడు. అటు తల్లిదండ్రులకు, ఇటు పనిచేస్తున్న సంస్థలోని అధికారులకు చెప్పలేక ఆ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

టిటిడి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాయిగీతా ఈ నెల 12వ తేదీన సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి లభించింది. పదోన్నతి లభించిందని ఆనందంతో వెళ్ళిన కొన్ని రోజులకే సాయిగీతాకు అక్కడి సూపరింటెండెంట్‌తో వేధింపులు మొదలయ్యాయి. కోరిక తీర్చమంటూ ప్రతిరోజు సూపరింటెండెంట్ వేధించడం మొదలెట్టాడు.

సంబంధిత వార్తలు