Andhrapradesh

చంద్ర‌బాబుకు జ‌బ‌ర్ధ‌స్త్ షాక్‌.. నంద్యాల‌లో 4 వేలే ఇచ్చాం.. నిజం ఒప్పేసుకున్న టీడీపీ నేత‌..! 

నంద్యాల ఉపఎన్నికలో ముందు డ్వాక్రా మహిళలకు ఒక్కక్కరికి నాలుగువేల రూపాయలు నేరుగా బ్యాంక్ లలో జమ చేశారని ఉండ‌వ‌ల్లి ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియా ముందు పెట్టారు . రాష్ట్రం మొత్తం మీద డ్వాక్రా సంఘాలను మోసం చేసి కేవలం ఎన్నికల కోసమే నంద్యాలలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టిన టీడీపీ నేతలు తాము చేసిన పనిని వెనుకేసుకొస్తున్నారు. అంతేకాదు చాలా తక్కువ పంచామంటూ చెప్పుకొంటున్నారు. అసలు చేసిందే తప్పు. ఆపై చేసిన ఘనకార్యాన్ని అందరి ముందు చెప్పుకోవడం టీడీపీ నేతలకే చెల్లింది.

ఆ టీడీపీ మంత్రి అలా చేయ‌డానికి.. కార‌ణం చంద్ర‌బాబే..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో  సహా 57 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కృష్ణా నదిలో 2014 డిసెంబర్‌ 31న ప్రత్యేక లాంచిలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు.. నెల రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు. కృష్ణా నది గర్భంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 21 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చి వేయకపోగా.. అందులో లింగమనేని అతిథి గృహాన్ని సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పైగా అక్కడే రక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా గదులు, ప్రహరీని అనుమతి లేకుండానే నిర్మించారు. నదీ గర్భాన్ని కబ్జా చేసి..

చంద్రబాబును టార్గెట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ..?⁠⁠⁠⁠

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కానీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,జూనియర్ సోదరుడు ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో వచ్చిన "జై లవకుశ "మూవీ గురించే హాట్ టాపిక్ .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైన జై లవకుశ మంచి హిట్ టాక్ తో బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేస్తోంది .ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు తెగ హాల్ చల్ చేస్తోంది .

మా వీధిలోకి అడుగుపెట్టావద్దు... సీఎం రమేశ్‌కు చుక్కలు చూపించారు

ఏపీలో నిజంగా ,నిజాయితీగా పని చేసింటే ప్రజలు ఎందుకు మా వీదిలోకి రావోద్దంటారు, నడి రోడ్డు మీద నిటబేట్టి ఎందుకు నీలదీస్తారు, ఇలా చేస్తున్నారంటే కేవలం మాటలకే పరిమితమైందని స్పష్టంగా అర్థమవుతున్నది. అధికారంలో ఉండి ఏమీ చేయలేక కనీసం మాటలతో అయిన మంచిగా అయిన ప్రజలకు దగ్గర అవుదాము అనుకున్నారు.ప్రజలకు తెలియదా..దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చుక్కలు చూపించారు ప్రజలు. బుధవారం వైఎస్సార్‌ జిల్లా చాపాడులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ముస్లిం మైనార్టీ మహిళలు నిలదీశారు. జెడ్పీ హైస్కూల్‌ వెనుక వీధిలో ఆయన పర్యటించగా...

నంద్యాలలో ఓటుకు "4 వేలు ఇచ్చి గెలిచాం -ఏపీ గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ..

ఏపీలో రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపిన నంద్యాల ఉప ఎన్నిక రిజ‌ల్ట్ అనుకున్న‌ట్టుగానే అధికార పార్టీకి అనుకూలంగానే వ‌చ్చింది. ఇక అక్క‌డ‌ నువ్వా- నేనా అన్న‌ట్టుగా సాగిన ప్ర‌చారాల‌తో ఒక‌వైపు టీడీపీ మ‌రోవైపు వైసీపీలు నంద్యాల‌లో హోరెత్తించారు. తుది తీర్పులో వైసీపీ అభ్య‌ర్ధికి 70,000 ఓట్లు రాగా, టీడీపీ అభ్య‌ర్ధికి 97,000 ఓట్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

రేపు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని గురువారం (21వ తేదీ) హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.జగన్‌ పెద్ద కుమార్తె హర్షను లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేర్చడానికి ఈ నెల 11వ తేదీన ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లిన విషయం విదితమే.

రేపు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని గురువారం (21వ తేదీ) హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.జగన్‌ పెద్ద కుమార్తె హర్షను లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేర్చడానికి ఈ నెల 11వ తేదీన ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లిన విషయం విదితమే.

సూటు కేసు కంపెనీలు జగన్‌వి కావు.. చంద్రబాబు బ్యాచ్‌వే..కేంద్రం సంచలన ప్రకటన..!

ఏపీ సీఎం చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ కి అప్ అండ్ డౌన్ వాయిస్తున్న ఒక్క‌మ‌గాడు..!

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ ప్ర‌స్తుతం ప్ర‌త్యాక్ష రాజ‌కీయాల్లో లేన‌ప్ప‌టికీ ఏపీ రాజ‌కీయాల్లో అధికార టీడీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ఉండ‌వ‌ల్లి నోటి నుండి  పేల్చుతున్న మాట‌ల తూటాల‌కి తెలుగు త‌మ్ముళ్ళ నుండి స‌మాధాన‌మే లేకుండా పోయింది. ఇక తాజ‌గా పేల్చిన బాంబులకు టీడీపీ శిబిరం నుంచి సౌండ్ వినపడటం లేదు.

ఏపీలో మ‌రో బ్లాస్టింగ్ న్యూస్‌.. వైసీపీలో చేర‌నున్న న‌ర‌సాపురం మాజీ ఎంపీ..! 

ఏపీలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వైసీపీ త‌న అమ్ముల పొదిలోని అస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తోంది. ఒక‌ వైసీపీ నేత‌లంతా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు, వైఎస్ కుటుంబం కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్యకు వెలుతుండ‌గా.. మ‌రోవైపు అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో క్యాండెట్ ల‌ను కూడా సెట్ చేసుకుంటున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక‌లో గ‌ట్టిగా పోరాడి ఓడిన వైసీపీ నుండి చాలామంది నేతలు ఆ పార్టీని వీడ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నుండి ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌కి పోలేదు. ఇక అనేక మంది నేత‌లు కార్య‌క‌ర్త‌లు వైసీపీలోకి క్యూలు క‌డుతున్నారు.

సంబంధిత వార్తలు