Editorial

ప్రకృతికి కృతజ్ఞతే..కలర్ ఫుల్ "హోలీ" (స్పెషల్ స్టోరీ)

నేడు హోలీ పండుగ జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ కలర్ ఫుల్ హోలీ గురించి తెలుసుకుందామా..

నిరుద్యోగ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ ..కోదండరామ్ కుటిల రాజకీయం విఫలం..!

బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ వడివడిగా అడుగులు వేస్తున్న వేళ ..తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తవతున్న వేళ.మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండి 60 ఏళ్లలో తొలిసారిగా రెండు పంటలు వేసిన  రైతులందరు ఆనందంగా ఉన్నవేళ..ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తెలంగాణకు తరలివస్తున్న వేళ..ప్రపంచపటంలో తెలంగాణ సగర్వంగా తళుకులీసుతున్నవేళ.వరుస నోటిఫికేషన్లతో విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ..తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ ర్యాలీతో  ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి రేకిత్తించడానికి కొదండరామ్ వేసిన ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది.

ఎడిటోరియల్ : పురచ్చితలైవి మహాభినిష్క్రమణం..!

తమిళుల ఆరాధ్యదైవం , అభిమానులు అమ్మ అంటూ ఆప్యాయంగా పిల్చుకునే తమిళనాడు సీఎం, పురచ్చితలైవి జయలలిత శకం ముగిసిపోయింది. .ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులను, అశేష అభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తుతూ  అనంత లోకాలకు తరలిపోయింది..దీంతో తమిళనాడు ఒక్కసారిగా మౌగబోయింది..తమిళ నేల కన్నీటి సంద్రమైంది..తమిళ ప్రజలు అమ్మా..అమ్మా అంటూ గుండలవిసేలా ఏడుస్తున్నారు..అమ్మను కడసారి చూపు చూసుకోవడా నికి బోరు బోరుమని ఏడుస్తూ రాజాజీ హాల్ వైపు పరుగులు పెడుతున్నారు..అమ్మ మరణవార్త విని ఎన్నో గుండెలు ఆగిపోయాయి..సీఎం జయలలిత మృతితో అఖండ భారతావని దిగ్ర్భాంతి చెందింది..

ఎడిటోరియల్ : కోదండరామ్ సార్..మీకిది తగునా...!

గత కొంత కాలం గా తెలంగాణ ప్రభుత్వంపై చిర్రుబుర్రలాడుతున్న కోదండరామ్ మాష్టారు..మళ్లీ బుస కోట్టారు...నిన్న తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ముంపు గ్రామాల నిర్వాసితులతో ఎర్ర పార్టీల భవనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టారు మన మాష్టారు..తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితుల దగ్గర గ్యాంగ్ స్టర్ నయీం తరహాలో భూములు లాక్కుంటుందని దారుణమైన వాఖ్యలు చేశారు..అసలు తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో గానీ, పాలమూరు ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో గానీ ఇంతకు ముందు పాలకులు ఎవరూ చూపనంత  పారదర్శకంగా వ్యవహరించింది.గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే ఎక్కువగా  నష్టపరిహారం ఇవ్వాలని  123 జీవ

ఎడిటోరియల్ :వెలుగు జిలుగుల నవ తెలంగాణ ప్రకాశిస్తోంది అఖండ భారతాన...!

అవును...అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ సగర్వంగా వెలిగిపోతుంది..రెండున్నరేళ్ల పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది..కొత్త రాష్ట్రం, కొంగొత్త ఆశలు, మరో వైపు ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాందోళనలు..అయితే ప్రత్యేక తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చిన మన నాయకుడు కేసీఆర్ తెలంగాణ తొలిపాలకుడిగా ఎక్కడా మడమ తిప్పలేదు..అసాధారణ రీతిలో తెలంగాణను రెండున్నరేళ్లలోనే దేశంలోనే నంబర్

ఎడిటోరియల్ : ఈ ప్రతిపక్షాలకు ఏమయింది..పని చేసే ప్రభుత్వంపై అవాకులు చెవాకులా..!

ఈ ప్రతిపక్షాలకు ఏమయింది....రెండేళ్లలో జరిగిన ఎన్నికలలో వరుస ఓటముల బాధ, మరో పక్క మళ్లీ అధికారం రాదేమోన్న ఆదుర్దా వెరసి పిచ్చి ఎక్కి నట్టు పని చేసే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలకు తెగబడుతున్నాయి... 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను మళ్లీ రగిలించి నాలుగు కోట్ల ప్రజలను, సబ్బండ వర్ణాల వారిని ఏకం చేసి 14 ఏళ్ల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కింది..అయితే ఈ స్వరాష్ట్ర సాధన  ఉద్యమ
ప్రక్రయలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు క్రియా శీలక పాత్ర పోషించినా..అవి టీఆర్ ఎస్ పార్టీ ఉద్భవించనంతకాలం తెరచాటునే స్థబ్దుగా ఉన్నాయన్నది నిర్విదాంశం..

ఈ విజయదశమి.తెలంగాణకు నిజమైన పండుగ...!

నేడు విజయ దశమి పండుగ..చెడుపై విజయం సాధించిన మంచికి సంకేతం విజయదశమి..లోక కల్యార్థం ఆ ఆదిపరాశక్తి లోకకంటకుడైన మహిషాసురుడి ని వధించడంతో ముల్లోకాలు ఆనందంతో జరుపుకునే పండుగ విజయదశమి..ఈ దసరా తెలంగాణకు నిజమైన దసరా ..ఈ రోజు నుంచి తెలంగాణలో సరి కొత్త శకం ఆరంభమవుతుంది...ఒకే రోజు 21 కొత్త జిల్లాలు ప్రారంభం అయ్యే ఈ దసరా పండుగ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది..ఈ దసరా తెలంగాణ ప్రజలందరికీ విజయోత్సవాలు జరుపుకునే శుభదినం.  తెలంగాణ ప్రజల దశ, దిశను మార్చే దశమి..

యుద్ధం ఏమి మిగిల్చింది..!తరతరాలకు తీరని శోకం తప్ప..!

యురీ ఉగ్ర దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి..యురీ ఉగ్రవాడికి ప్రతిగా సర్టిజకల్ స్ట్రైక్స్ ఆపరేషన్ తో  దాదాపు 40 మందికి పైగా ఉగ్రవాదులు, కొంత మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టింది మన ఇండియన్ ఆర్మీ. దీంతో పాకిస్తాన్  ప్రేరేపిత ఉగ్రవాదులు  ప్రతీకారంగా భారత్ పై  ఉగ్రదాడులకు తెగబడుతూనే ఉన్నారు.ఇరు దేవాలు యుద్ధ విమానాలను ట్యాంకులను, వార్ ఫ్టైట్స్ ను సిద్ధం చేశాయి..భారత ప్రభుత్వం సరిహద్దుల

ఓ బాపూ నువ్వు రావాలి...మళ్లీ నీ సాయం కావాలి...!

నేడు మన భారత జాతిపిత  పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 147 వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి  నమస్సుమాంజలి  ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు.

సంబంధిత వార్తలు