Life Style

సెక్స్ విషయంలో భార్యలపై భర్తల ప్రధానమైన కంప్లైంట్ ఇదే..

భార్య లేదా ప్రియురాలిపై ఫిర్యాదులు చెప్పమంటే.. మగవాళ్లు ఎన్నైనా చెప్పగలరు. ఈ విషయంలో ఆడవాళ్లకు కూడా బోలెడన్ని ఫిర్యాదులు ఉంటాయి. భర్త లేదా ప్రియుడి తీరులో బోలెడన్ని లోపాలను ఎంచగలరు వాళ్లు కూడా. ఈ కంప్లైంట్లు అనేక రకాలు. అలాంటి వాటిలో సెక్సువల్ మ్యాటర్స్‌ కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇలాంటి కంప్లైట్స్ ను అందరితోనూ చెప్పుకోలేరు కానీ.. ఏ సెక్సాలజిస్టులతోనో, సైకాలజి కౌన్సెలర్లతో అయితే చెప్పుకుంటారు. అలాంటి రిపోర్టుతోనే వచ్చింది ట్రేసీ కాక్స్ అనే సెక్సాలజిస్టు.

పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే శుభమా ..? అశుభమా?

కొన్నిసార్లు పూజ కోసం తీసుకెళ్లిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూస్తే కుళ్లిపోయి ఉంటుంది. ఇది దోషమని కొందరు భావిస్తుంటారు. కానీ పూజకు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే ఎలాంటి దోషం లేదు. అపచారం అంతకన్నా కాదు. కొట్టిన కాయ కుళ్లిందని తెలిస్తే వెంటనే పూజ ఆపేసి, శుచియై తిరిగి పూజ చేసుకోవాలి. వాహనాలకు దిష్టి తీసేందుకు కొట్టిన కాయ కుళ్లిపోయినదైతే వాహనాన్ని మళ్లీ కడిగి మరో కొబ్బరికాయ కొట్టుకోవాలి.

కపిల తీర్థం గురించి మీకు తెలియని విషయాలు

తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.

ఈ "విషయం "తెలిస్తే బెడ్ రూమ్ లో మీరే కింగ్ అబ్బా ..?

నేటి ఆధునిక సాంకేతక యుగంలో శృంగార విషయంలో ఇటు ఆడ అటు మగ అంటూ ఏమి తేడా లేదు .ఇదే విషయం గురించి పలు సందర్భాలలో శృంగార నిపుణులు తేల్చేశారు .అయితే శృంగార విషయంలో ఆడవారు కొంచెం మొహమాటం చూపించవచ్చు కానీ వారికి కూడా మగవారి కంటే ఎక్కువగానే ఇటు శృంగార అటు శారీరక కోరికల విషయంలో మగవారి కంటే ముందుంటారు అని తేల్చి చెబుతున్నారు.

రాత్రి ఫోన్‌ వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి..

పగలంతా పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలో బిజీగా ఉండే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ల వాడకంతోపాటు రాత్రి సమయంలో ప‌డుకోబోయేముందు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా? అయితే, ఆ అల‌వాటును మానుకోవాల‌ని ప‌రిశోధ‌కులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ ఇబ్బందులు త‌ప్పవ‌ని హెచ్చరిస్తున్నారు. రాత్రి ప‌డుకోబోయే ముందు కాస్త తీరిక స‌మ‌యం దొరక‌డంతో ఎంతో మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు మంచంపై ప‌డుకోనే ప్రెండ్స్‌తో చాటింగ్ చేయ‌డం, ఫోన్ చేసి మాట్లాడ‌డం వంటివి చేస్తుంటారు.

 

వంకాయ చిప్స్‌ ఎలా చేస్తారో తెలుసా

కావల్సినవి: 

పొడుగు వంకాయలు - మూడు, ఉప్పు - తగినంత, నూనె - చెంచా, మిరియాలపొడి - అరచెంచా, ఆరిగానో - చెంచా, 
తయారీ:

 వంకాయల్ని చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో వేయలి. తరవాత తీసి తడి తుడిచి మిరియాలపొడీ, ఆరిగానో, నూనె కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటసేపు బేక్‌ చేసుకుని తీసుకోవాలి. లేదంటే వంకాయ ముక్కల్ని ముందు వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడీ, ఆరిగానో చల్లుకోవాలి. ఇలా చేసుకున్న చిప్స్‌ సాస్‌తో బాగుంటాయి.

మటన్‌ బిర్యానీ ఎలా చేస్తారో తెలుసా ..?

కావల్సినవి: 

మటన్‌ - అరకిలో, ఉప్పు - తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, పసుపు - పావు చెంచా, కారం - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, గరం మసాలా - చెంచా, నూనె - అరకప్పు, నిమ్మరసం - రెండు చెంచాలు, బాస్మతీ బియ్యం - అరకేజీ, వెన్న - రెండు చెంచాలు, కొత్తిమీర, పుదీనా - రెండు కట్టల చొప్పున, పెరుగు - పావుకప్పు, యాలకులు - నాలుగు, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - ఒకటి పెద్దది, బిర్యానీ ఆకులు - రెండు, బిర్యానీ మసాలా - ఒకటిన్నర చెంచా. 

తయారీ: 

దేవుడి గదిలో దీపం ఎందుకు వెలిగించాలి?

భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కొందరు పొద్దున వెలిగిస్తే మరి కొందరు పొద్దున, సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన వుంటుంది. దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు దారిని చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. దీపమనేది ఒక జ్ఞానంలాంటిది. అజ్ఞానాన్ని, చీకట్లను పారదోలుతుంది. మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి. దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. దీపశిఖ స్ఫూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నతశిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం

దోసకాయ చికెన్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా⁠⁠⁠⁠

కావలసినవి 
చికెన్‌: పావుకిలో, ఉల్లిపాయ: ఒకటి, నిమ్మరసం: టీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, అల్లంవెల్లుల్లి: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, జీలకర్ర: చిటికెడు, గోంగూర కట్టలు: 4(సన్నవి), పచ్చిమిర్చి: మూడు, నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత 
తయారుచేసే విధానం 
* చికెన్‌ ముక్కలకు నిమ్మరసం, ఉల్లిముద్ద, టీస్పూను నెయ్యి, కారం, ఉప్పు, దనియాలపొడి, గరంమసాలా, అల్లంవెల్లుల్లి అన్నీ పట్టించి పది నిమిషాలు నాననివ్వాలి. 

చికెన్‌ ఘీ రోస్ట్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా

కావల్సినవి: 

చికెన్‌ - ముప్పావు కేజీ, గిలకొట్టిన పెరుగు - ముప్పావు కప్పు, కారం - చెంచా, పసుపు - అరచెంచా, నిమ్మరసం - పెద్ద చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత.

మసాలాకోసం: 

ఎండుమిర్చి - ఆరు, మిరియాలు - అరచెంచా, మెంతులు - పావుచెంచా లవంగాలు - నాలుగు, జీలకర్ర, సోంపు - పావుచెంచా చొప్పున, ధనియాల పొడి - మూడు చెంచాలు, వెల్లుల్లి తరుగు - నాలుగు చెంచాలు, చింతపండు - ఉసిరికాయంత (వేడినీటిలో నానబెట్టుకోవాలి), బెల్లం తరుగు - రెండు చెంచాలు, నెయ్యి - అరకప్పు, ఉప్పు - తగినంత.

తయారీ:

సంబంధిత వార్తలు