Telangana

పెళ్లి మీరు చేసుకొంటారు.. కాపురం జగన్ చేయ్యాలా?!

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించే బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని తేల్చాడు తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ప్రత్యేక హోదా అంశం గురించి జగన్ ఢిల్లీలో దీక్ష చెయ్యాలని.. నరేంద్రమోడీని నిలదీయాలని ఈ బుద్దా సెలవిచ్చాడు. అలాగే జగన్ పై రకారకాలుగా కారాలు మిరియాలూ నూరి.. ఎన్టీఆర్ ను చంద్రబాబు దించేయడం అనేది విప్లమని.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంలో జగన్ పాత్ర గురించి విచారణ జరగాలని.. అంటూ అన్ని మాట్లాడేసిన బుద్దా వెంకన్న ఇతర కామెంట్ల గురించి కానీ ఆయన ప్రత్యేకహోదా అంశంలో మోడీతో జగన్ ద్వంద్వ యుద్దానికి వెళ్లాలని సూచించడం పరమకామెడీగా ఉంది. 

చిరంజీవి వ‌ల్ల న‌ష్టపోయానంటున్న పూరి..

ప్రతిష్టాత్మక‌మైన సినిమా అనీ, చిరంజీవి 150 చిత్రం అంటూ విప‌రీత‌మైన హ‌డావిడి, దానికి పూరి జ‌గ‌న్నాధ్‌కు ద‌ర్శకుడిగా  ఛాన్సిస్తున్నట్టు ప్రక‌ట‌న‌... ఆన‌క పూరి చెప్పిన క‌ధలో స‌గం న‌చ్చలేదంటూ సింపుల్‌గా తేల్చేయ‌డం... పైగా త‌ను రాసిన క‌ధ న‌చ్చలేద‌ని త‌నతో కాకుండా మీడియాతో చెప్పడం... వీట‌న్నింటితో ఎక్కడ కాలాలో అక్కడ‌ కాలిన‌ట్టుంది. 

వంగవీటి రంగా బాడీగార్డ్ నుంచి వందల కోట్ల స్థాయికా!

మల్లాది విష్ణు.. విషయంలో సిట్ దర్యాప్తుకు సంబంధించి ఒక లీక్ ఆసక్తికరంగా మారింది. కల్తీ మద్యం కేసులో విచారణ మొదలుపెట్టిన సిట్ ఇప్పుడు అనూహ్యంగా అక్రమ సంపాదన వ్యవహారం గురించి లీకులు ఇవ్వడం ఒకింత సంచలనంగా కూడా మారింది. మల్లాదికి ఏకంగా ఆరువందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సిట్ తేల్చిందట. గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేగా ఉండిన విష్ణుకు ఈ స్థాయి ఆస్తులు ఉండటం ఆశ్చర్యపరిచే అంశమే.  మల్లాది ఆస్తుల గురించి ఇలాంటి లెక్కలు చెప్పడం, ఆయనను దోషిగా చిత్రీకరించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలే అనే విమర్శలు వినిపిస్తున్నా..

టీడీపీతో విడాకులకు మోడీ మరో అడుగు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏమో పోతా ఢిల్లీకి పోతా.. ఒకసారి కాదు.. వంద సార్లు అయినా తిరుగుతా అంటున్నాడు. ప్రత్యేక హోదా అంశం గురించి ఆయన ఈ మధ్య చేసిన ప్రకటన సారాంశం అదే. ఎన్ని సార్లు అయినా మోడీని కలుస్తా.. ప్రత్యేక హోదా అంశం గురించి వివరిస్తా.. అని ప్రకటన చేసి బాబు స్విస్ వెళ్లిపోయారు. మరి మోడీని కలవడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. పదే పదే బాబుగారు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రయాణాలు చేస్తూ ఉంటే.. ప్రత్యేక హోదా దక్కడం మాట అటుంచి  రాష్ట్రానికి మాత్రం ఈ ప్రయాణాలు చాలా భారం అయ్యే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు