gurunath reddy

12మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాదు .ఒక్క మాజీ ఎమ్మెల్యే కోసమే బాబు ఆరాటం ..!

andhrapradesh,tdp,ysrcp,gurunath reddy,chandhrababu,ys jaganmohan reddy

నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు అని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు చేసే ప్రధాన ఆరోపణ.ఆయన రాజకీయ జీవితంలో ఏనాడూ సత్యం పలకని వాడు ..ఇతర పార్టీలకు చెందిన నేతలను భయపెట్టో ..బెదిరించో ..తాయిలాలు ప్రకటించో తమ పార్టీలోకి చేర్చుకుంటాడు అని వైసీపీ నేతలు బాబు అండ్ బ్యాచ్ మీద ఆరోపణల వర్షం కురిపిస్తుంటారు .

దివంగత మాజీ ఎమ్మెల్యే బి నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దివంగత మాజీ ఎమ్మెల్యే బి నారాయణ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా నారాయణరెడ్డి అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌ రెడ్డి సోదరుడు. అనంతపూరం జిల్లాలో పెద్దవడుగూరు మండలంలో పెనకలపాడులో ఈ రోజు నారాయణరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు