టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ ‘కేరాఫ్ సూర్య’. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్ నటిస్తున్నాడు.
టీజర్లో‘రేయ్ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’అనడం తెగ కామెడి ను అందిస్తుంది .
లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సందీప్‌కు జోడీగా మోహరీన్ హీరోయిన్ పాత్రలో నటిస్తుంది .మీరో ఒక లుక్ వేయండి .వీడియో లింక్ ఓపెన్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు ..?