Home / NATIONAL / పవన్ బాటలో కమల్ హాసన్ ..!

పవన్ బాటలో కమల్ హాసన్ ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు .

అక్కడ ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారానికి దూరం కావడానికి ..టీడీపీ అధికార పీఠాన్నిహస్తగతం చేస్కోవడంలో పవన్ తన వంతు పాత్ర పోషించాడు .ఇప్పుడు ప్రముఖ విశ్వ విఖ్యాత విలక్షణ నటుడు అయిన కమల్ హసన్ మరో మూడు నెలలో పార్టీ పెడతాను అని ఇటీవల ప్రకటించాడు .

దీంతో ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం బీజేపీ పార్టీతో కలవడానికి సిద్ధం అని ఆయన ప్రకటించాడు .నేషనల్ మీడియా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఎలాంటి అంటరానితనం ఉండదని, ఒకవేళ అవసరమైతే, ప్రజల ప్రయోజనాల మేరకు తాను బీజేపీతో కలిసి పనిచేయడానికైనా వెనుకాడబోనని తేల్చి చెప్పారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat