Home / SLIDER / ఈ నెల 27 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ..

ఈ నెల 27 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ  సమావేశాల తేదీలు వచ్చాయి .అందులో భాగంగా ఈ నెల 27 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అధికారులు అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు ప్రతిపాదనలను పంపారు. సభ నిర్వహణపై 26న బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో శాసనసభ సమావేశాలపై మంత్రులు హరీష్ రావు&తారకరామారావు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat