Home / MOVIES / ఆ స్టార్ హీరో నా లిప్స్ కొరికారు -నటి మాళవిక సంచలన వ్యాఖ్యలు ..

ఆ స్టార్ హీరో నా లిప్స్ కొరికారు -నటి మాళవిక సంచలన వ్యాఖ్యలు ..

ఇటు టాలీవుడ్ అయిన అటు బాలీవుడ్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు అందరు తమపై ఆ నిర్మాత లైంగిక దాడికి పాల్పడ్డారు .ఈ హీరో లైంగిక దాడికి దిగారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనకు తెల్సిందే .తాజాగా ఒక ప్రముఖ న్యూస్ పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనంలో మాళవిక తనను ఒక స్టార్ హీరో లైంగిక దాడికి దిగారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆ పత్రిక ప్రచురించింది .

ఆ పత్రికలో ఏముంది అంటే “అది సరిగ్గా పదమూడు యేండ్ల కిందట అంటే సెప్టెంబర్ నెల 2004లో రామానాయుడు స్టూడియోలో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా షూటింగ్ జరుగుతుంది .హీరో రాజేంద్ర ప్రసాద్ ,హీరోయిన్లలో ఒకరైన మాళవిక పై ఒక ఇంటిమేట్ సీను తీస్తున్నారు .ఇందులో భాగంగా ఆ ఇద్దరూ దుప్పటి కప్పుకున్నారు ..సీన్ కట్ చేస్తే హీరో రాజేంద్ర ప్రసాద్ తనతో అభ్యంతరకంగా ప్రవర్తించారని ..దుప్పటి కప్పుకున్న తర్వాత ఆయన తన లిప్స్ కొరికారు అని మాళవిక ఆరోపించడం అప్పట్లో పెను దుమారం లేపింది .

నాకు ఆయన కూతురు వయస్సుంటుంది .కానీ ఆయన నా పట్ల చాలా వల్గర్ గా ప్రవర్తించారు అని ఆమె చెప్పారు అని ఆ కథనంలో పేర్కొన్నారు .అయితే అప్పట్లో ఆమె ఆరోపణలను రాజేంద్ర ప్రసాద్ ఖండించారు .ఈ సందర్భాంగా అయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరున్న తనపై ఆమె మతి తప్పి ఇలా ఆరోపించారు అని అన్నారు .అంతే కాదు ఇంతకు ముందే ఆమె పలువురి మీద ఇలా వ్యాఖ్యలు చేశారు అని కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat