Home / MOVIES / ‘లక్ష్మీస్ వీరగ్రంథం’పై వర్మ సంచలన పోస్ట్..!

‘లక్ష్మీస్ వీరగ్రంథం’పై వర్మ సంచలన పోస్ట్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ ఎన్టీఆర్‌కి సంబంధించిన మరో బయోపిక్‌ అంటూ ప్రకటన విడుదల చేశారు. ఇందులో నటి వాణీ విశ్వనాధ్‌ని లక్ష్మీపార్వతి పాత్రకు సంప్రదించినట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.అయితే ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ప్రకటించేసిన వర్మ.. కేతిరెడ్డి ప్రకటించిన లక్ష్మీస్ వీరగ్రంథంపై ఆసక్తికరంగా స్పందించారు. లక్ష్మీస్ వీరగ్రంథం పోస్టర్‌ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి ‘తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది’ అంటూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కామెంట్ చేశారు వర్మ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat