Home / MOVIES / పీవీపీ ఇంట్లో విషాదం ..!

పీవీపీ ఇంట్లో విషాదం ..!

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ,అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పేరు గాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి ఇంట్లో విషాదం నెలకొంది. అయన తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న ఉదయం కిమ్స్ లో చేరిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు…

రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు పొట్లూరి రాఘవేంద్రరావు అంత్యక్రియలు ఏపీలోని విజయవాడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా మారిన పి.వి.పి సంస్థ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి తెలుగు , తమిళ భాషల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ ..నిర్మాతగానే కాకుండా వ్యాపార వేత్తగానూ తన సత్తాను చాటుకున్నారు..ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. పొట్లూరి రాఘవేంద్రరావు మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat