Home / NATIONAL / ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం

ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై..దారుణం

ముస్లిం అబ్బాయితో చనువుగా ఉందనే కారణంతో ఓ హిందూ యువతిని చితకబాదారు. ఆడా మగా అనే తేడా లేకుండా పట్టపగలే ఇద్దర్నీ చితక బాదారు. ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాని చెప్పిన అమ్మాయిపై జులం చూపారు. ఆ అబ్బాయిని ఏమనొద్దని అమ్మాయి వేడుకుంటున్నా వినకుండా కొట్టారు. సోదరి లాంటిదనే కనికరం కూడా లేకుండా బస్సులోనే జుట్టు పట్టుకుని లాగారు.

మీ నాన్నకు చెప్పాలా..? గట్టిగా మాట్లాడుతాన్నావేంటి? పోలీసుల్ని పిలవాలా? మీరు లేవండంటూ.. తమ కండ బలం చూపించారు. అంతే కాకుండా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో ఉంచారు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat