Home / SLIDER / కావాలనే రేవంత్ ను బయటకు పంపేశారు.. భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కావాలనే రేవంత్ ను బయటకు పంపేశారు.. భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

టీడీపీకి, త‌న శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే..ఈ నేపద్యంలో  టీటీడీపీ నాయకుడు  కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కొంతమంది సీనియర్లు పార్టీ నుంచి పంపేశారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ సంక్షోభానికి కారణమైన వ్యక్తే ఇప్పుడు పార్టీ నుంచి రేవంత్ బయటకు వెళ్లడానికి కారణమని అన్నారు. పార్టీ నుంచి రేవంత్ వెళ్తున్నారని తెలిసి విజయవాడలో నిర్వహించిన టీటీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది టీడీపీని వీడనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat