Home / MOVIES / సోన‌మ్ పిచ్‌లో అవి లేవంట‌.. వైర‌ల్ అవుతున్న నెటిజ‌న్ కామెంట్‌..!

సోన‌మ్ పిచ్‌లో అవి లేవంట‌.. వైర‌ల్ అవుతున్న నెటిజ‌న్ కామెంట్‌..!

సినీతారల గురించి ఏమైనా తెలుసుకోవాంటే గతంలో పేపర్లు, మ్యాగజైన్లు చదువాల్సి వచ్చేది. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. సినీ తారలు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రాలు వేస్తే నెటిజన్లు మొహమాటం లేకుండా తాట తీస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో అలాంటి అనుభవాన్ని బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ కూతురు, సినీ నటి సోనమ్ కపూర్ చవిచూసింది. థాయ్‌లాండ్‌లో బికినీలో దర్శనమిచ్చిన సోనమ్‌ను మాటలతో చీల్చి చెండడారు.
ప్రస్తుతం సోనమ్ కపూర్ నటిస్తున్న చిత్రం వీర్ ది వెడ్డింగ్. ఈ చిత్రంలో బిజీ బిజీగా గడిపిన సోనమ్ ఆ చిత్రంలోని ఓ పాట షూట్ కోసం నలుగురు స్నేహితులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియాతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లింది. అక్కడ బికినీ వేసుకొని సోనమ్‌ ఫొటోలకు ఫొజిచ్చింది. ఆ ఫొటోలను, కొన్ని వీడియోలను నటి స్వర భాస్కర్ పోస్ట్ చేసింది.స్వర భాస్కర్ పోస్ట్ చేసిన ఫొటోలో సోనమ్ టవల్‌ను చుట్టుకొని బికినీలో సేద తీరింది. దానిపై నెటిజెన్లు చాలా తీవ్రంగా కామెంట్లు చేశారు. నీ వక్షస్థలం చాలా ఫ్లాట్‌గా ఉంది. నీకు బ్రా అవసరమా? అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.ఇంకా మరో వ్యక్తి స్వర భాస్కర్‌ను ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. సోనమ్ కంటే నీవే పెద్దగా ఉన్నాయి. సోనమ్ కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు. అలాగే మరో వ్యక్తి నీ వక్షస్థలం చాలా ఫ్లాట్‌గా ఉంది. అవి లేనే లేవు. పిచ్ ఫ్లాట్‌గా ఉంది అని మరో వ్యక్తి చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat