Home / ANDHRAPRADESH / ఇంత‌కీ వెధ‌వ‌లు ఎవ‌రు.. మిస్ట‌ర్ క‌త్తి..?

ఇంత‌కీ వెధ‌వ‌లు ఎవ‌రు.. మిస్ట‌ర్ క‌త్తి..?

సోష‌ల్ మీడియాలో గ‌త కొద్ది రోజులుగా సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. ఆ ర‌చ్చ ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో క‌త్తి పొట్ట‌.. నెత్తి మీద బ‌ట్ట పై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో క‌త్తి పాల్గొని ఆవేద‌న‌ను వెళ్ళ గ‌క్కిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇక్క‌డ ఇంకో ముఖ్య‌మై విష‌యం ఏంటంటే.. హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో త‌న బ‌ట్ట‌.. పోట్ట పై సెటైర్లు వేయ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పిన త‌ర్వాత రోజే హైప‌ర్ ఆదితో దిగిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పెట్టి మేమంతా ఒక‌టే.. అభిమానులే వెధ‌వలంటూ.. ఆ ఫొటో కింద కామెంట్ కూడా పెట్టారు. దీంతో సోష‌ల్ మీడియాలో సినీ అభిమానులు క‌త్తిని సూటిగా ఒక‌టే ప్ర‌శ్న అడుగుతున్నారు.

మిస్ట‌ర్ క‌త్తి ప‌వ‌న్‌ని కెలుక్కోమ‌ని మేము ఏమైనా అన్నామా.. ఆయ‌న ఆభిమానుల‌ను కెలుక్కోమ‌ని ఎవ‌రైనా అడిగారా.. ఆయన అభిమానుల‌లో ఒక‌డైన జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ ఏదో త‌న స్కిట్‌లో మీ పొట్ట‌.. మీబ‌ట్ట మీద సెటైర్లు వేస్తే.. చానల్ కెక్కి నానా ఏడుపు ఏడ్చావు.. మీరంతా ఒకటే అయిన‌ప్పుడు ఆది స్కిట్‌లో వేసిన సెటైర్‌కి నువ్వు అంత రెస్పాండ్ అవ్వాల్సిన అవ‌స‌రం ఉందా.. ప్రోగ్రాంకి ముందు ఇవి కేవ‌లం క‌ల్పితాలే ఎవ‌రిని కించ‌ప‌ర్చ‌డానికి కాదని చెబుతారు క‌దా.. అలాంట‌ప్పుడు నువ్వు అంత ఏడ‌వ‌డం దేనికి.. ఆ త‌ర్వాతి రోజే.. హైప‌ర్ ఆదితో దిగిన పోస్టు పెట్టి.. అభిమానుల‌ని వెధ‌వ‌లు అన‌డం ఎందుకు.. త‌న బ‌ట్ట పొట్ట పై సెటైర్లు వేయించుకుని ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో పిక్ పెట్టిన వాళ్ళు వెధ‌వ‌లా.. లేక అభిమానులా.. అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు క‌త్తి పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat