Home / MOVIES / సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి ఆమె న్యూడ్ ఫోటో తెగ న‌చ్చేసింద‌ట‌!

సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి ఆమె న్యూడ్ ఫోటో తెగ న‌చ్చేసింద‌ట‌!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయ‌గ‌ల హీరోల‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ను సినీ ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌యం చేసింది ప‌వ‌న్ క‌ల్యాణే అయినా.. సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే, సాయి ధ‌ర‌మ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సినీ ఇండ‌స్ర్టీలో మాత్రం అంద‌రివాడుగా గుర్తింపు పొందాడు. దీనికి కార‌ణం, ఇత‌ర హీరోల ప్రోగ్రామ్స్‌కు అటెంట్ అవ‌డం, త‌న సినిమా ప్రోగ్రామ్స్‌కు ఇత‌ర హీరోల‌ను పిల‌వ‌డం, ఇలా త‌ను కేవ‌లం మెగా మేన‌ల్లుడినే కాద‌ని, అంద‌రి వాడినంటూ చాటిచెబుతున్నాడు సాయి ధ‌ర‌మ్‌తేజ్‌.

అయితే, తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే..!
బ్రెజిలియ‌న్ హాట్ భామ‌ లారిస్సా బొనెస్సీ పిక్‌కు లైక్ కొట్ట‌డం. లారిస్సా బొనెస్సీ పిక్‌కు లైక్ కొడితే త‌ప్పేముందంటారా? అక్క‌డే ఉంది అస‌లు విష‌యం. అస‌లే బ్రెజిలియ‌న్ భామ లారిస్సా బొనెస్సీ న్యూడ్ పిక్స్‌కు కేరాప్ అడ్ర‌స్ అన్న విష‌యం తెలిసిందే. ఇక తాను రీసెంట్‌గా జ‌రిపిన న్యూడ్ బ్యాక్ అండ్ వైడ్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది, లారిస్సా బొనెస్సీ షేర్ చేసిన ఆ పిక్‌ను చూసి ఆగ‌లేక పోయిన మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్‌తేజ్ లైక్ కొట్ట‌కుండ ఉండ‌లేక పోయాడ‌ట‌. అయితే, లారిస్సా బొనెస్సీకి న్యూడ్ ఫోటో కొత్తేమీ కాక‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ ఫోటోకు మెగా హీరో సాయిధరంతేజ్ లైక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో వీరిద్దరూ కలిసి తిక్క మూవీలో యాక్ట్ చేసిన విష‌యం విధిత‌మే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat