Home / MOVIES / స‌న్నీ న‌గ్న‌త్వం.. చేసిందో మంచి ప‌ని..!!

స‌న్నీ న‌గ్న‌త్వం.. చేసిందో మంచి ప‌ని..!!

స‌న్నీ లియోన్‌. సినీ జ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ముఖ్యంగా అయితే యూత్‌. ఒకానొక స‌మ‌యంలో ఫోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి.. న‌ట‌న‌పై ఆస‌క్తితో.. సినిమాల్లో రాణించాల‌నే త‌ప‌న‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వ‌రుస అవ‌కాశాలు చేజిక్కించుకుంటూ త‌న‌మీద ఉన్న ఫోర్న్‌స్టార్ ముద్ర‌ను మెల‌మెళ్ల‌గా పోగొట్టుకునే ప‌నిలో ఉంది. స‌న్నీ లియోన్ కేవ‌లం బాలీవుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, మ‌ల్లివుడ్‌ల‌లోనూ న‌టిస్తూ బాగానే వెన‌కేసుకుంటోంది ఈ సెక్సీ భామ‌.

అయితే, ప్ర‌స్తుతం సినీ ప్ర‌ప‌పంచంలో స‌న్నీలియోన్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క స‌న్నీ లియోన్ ఐటెం సాంగ్‌తో సినిమాను విజ‌య తీరాల‌కు చేర్చేయ‌వ‌చ్చ‌నే అభిప్రాయానికి వ‌చ్చేశారు సినీ నిర్మాత‌లు. ఇటీవ‌ల కేర‌ళ‌లో ఓ జ‌రిగిన ఫంక్ష‌న్‌కు స‌న్నీ లియోన్ హాజ‌రుకాగా.. స‌న్నీ వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న యూత్ ఒక్క‌సారిగా ఈ సెక్సీభామ‌ను చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. అంతేకాదు.. కేర‌ళ సినీ స్టార్స్ ముమ్మ‌ట్టి, మోహ‌న్‌లాల్ కోసం కూడా ఇంత‌మంది రాలేద‌ని అక్క‌డి టాక్‌. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు స‌న్నీ లియోన్‌కు డిమాండ్ ఎంత ఉంద‌న్న విష‌యం.

అయితే, తాజాగా స‌న్నీ ఒక్క‌సారిగా త‌న పాత రోజుల్లోకి వెళ్లింది. అదేందంటారా..? అదేనండీ త‌న గ‌త‌ ఫోర్న్‌స్టార్ ఇమేజ్‌ను ఒక్క‌సారిగా మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శించింది ఈ భామ‌. జంతువులను కాపాడ‌టం కోసం త‌న భ‌ర్త‌తో క‌లిసి ఎక్స్‌ఫోజ్ చేయ‌డం మ‌రో విశేషం.

అస‌లు విష‌యానికొస్తే.. జంతు సంర‌క్ష‌ణ కోసం పెటా సంస్థ త‌రుపున స‌న్నీ లియోన్ ప్రచారం చేస్తున్న విష‌యం తెలిసిందే. అస‌లే చ‌లికాలం కావ‌డంతో.. ఈ సీజ‌న్‌ దేశంలో చ‌లికోట్లు అంటూ జంతు చ‌ర్మంతో చేసిన దుస్తుల‌ను వాడేందుకు ప‌లువురు ఆస‌క్తి చూపుతురున్న త‌రుణంలో పెటా సంస్థ ఈ ప్ర‌చారానికి నాంది ప‌లికింది. అందులో భాగంఆత‌న భ‌ర్త‌తో క‌లిసి స‌న్నీ లియోన్ త‌న హాట్‌నెస్‌కి ప‌దునుపెట్టారు. గొర్రెల నుంచి ఊలు, మొస‌ళ్ళ చర్మాన్ని ఎలా తీస్తారు.? వంటి విషయాల్ని స‌న్నిలియోన్‌, ఆమె భ‌ర్త‌పై షూట్ చేసింది పెటా సంస్థ. జంతు చ‌ర్మంతో యారు చేసిన వాటిని మ‌నం ధ‌రించాల‌నుకోవ‌డం మంచిది కాద‌నేది ఈ షూట్ యొక్క ప్ర‌ధాన ఉద్దేశం. ఈ వీడియో చూసిన ప్ర‌జ‌లు మేర‌కు స‌న్నీ విన్న‌పాన్ని పాటిస్తారో మ‌రీ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat