Home / SLIDER / రాజకీయాల్లో కేటీఆర్ రోల్‌మోడల్..!

రాజకీయాల్లో కేటీఆర్ రోల్‌మోడల్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌మహానగరంలో జరిగిన ప్రపంచపారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతం కావడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు దక్షతకు నిదర్శనమని ఎంపీ ఎం మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ ఆధునిక పరిజ్ఞానం, ముందస్తు ప్రణాళికను చూసి సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా మంత్రముగ్ధులయ్యారన్నారు. గురువారం ఎల్బీనగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ ప్లీనరీ చర్చలో మాడరేటర్‌గా కేటీఆర్ వ్యవహరించిన తీరు ఆయనను రోల్‌మోడల్‌గా మార్చిందని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat