Home / MOVIES / ప‌వన్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అంద‌రూ గూండాలే.. క‌త్తి మ‌హేష్‌

ప‌వన్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అంద‌రూ గూండాలే.. క‌త్తి మ‌హేష్‌

బిగ్‌బాష్ షో (తెలుగు) పుణ్య‌మా అంటూ అటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌తోపాటు.. ఇటు వెండితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్‌. మ‌రి బిగ్‌బాస్ షో ద్వారా వ‌చ్చిన క్రేజ్ స‌రిపోలేదో ఏమో గానీ.. ఆ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన వెంట‌నే ప‌వ‌ర్ స్టార్‌ను టార్గెట్ చేస్తూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు యాంటీగా మారారు క‌త్తి మ‌హేష్‌.

ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు క‌త్తి మ‌హేష్ స్పందిస్తూ.. వ‌ర్మ నాకు గురువు అంటుంటారు అంద‌రూ.. కానీ నాకు ఎవ‌రూ గురువులు లేరు. కానీ, వ‌ర్మ‌ను ఇష్ట‌ప‌డ‌తాను అంతేన‌న్నారు. ఇంకా వ‌ర్మ గురించి క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. వ‌ర్మ ఏమ‌న్నా అనుకుంటే మ‌రుస‌టి రోజు సినిమా తీయ‌గ‌ల స‌త్తా క‌ల‌వాడ‌న్నారు. ఆయ‌నేమీ అపాల‌జీగా బ‌త‌క‌డు. అంత మాత్రాన నేను రాంగోపాల్ వ‌ర్మ‌లా ప్ర‌వ‌ర్తిస్తాన‌న‌డం పొర‌పాటన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ .. ప‌వ‌న్ క‌ల్యాణ్‌లాగానే ప్ర‌వ‌ర్తించ‌డం లేదుగా, వారు గూండాలు, రౌడీలులాగా ప్ర‌వ‌ర్తించ‌డం లేదా..? వీళ్లు.. వీళ్లే.. వాళ్లు.. వాళ్లే అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్‌పై మ‌రో సారి ఫైర‌య్యారు మ‌హేష్ క‌త్తి. మ‌రి క‌త్తి మ‌హేష్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat