Home / ANDHRAPRADESH / పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …

పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు .

రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారు అని .అయితే ఈ విషయం పై ఇటు సినిమా అటు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .ఇప్పటికే ఈ విషయం గురించి మంత్రి పరిటాల సునీత కూడా మాట్లాడారు .ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు పరిటాల రవి గుండు కొట్టించారు అని ప్రధానంగా ఏబీఎన్ వార్త పత్రికల్లో వచ్చింది అని ఆమె చెప్పుకొచ్చారు .

తాజాగా ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా స్పందించారు .ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అప్పటి మాజీ మంత్రి దివంగత పరిటాల రవి గుండు కొట్టించిన విషయం నిజమే .అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను .అయితే పవన్ కు గుండు కొట్టించడంలో తనకు ఎటువంటి సంబంధం లేదు అని ఆమె తేల్చి చెప్పారు .అయితే మరోసారి రానున్న ఎన్నికల్లో ప్రజలు పవన్ కు గుండు కొట్టించడం ఖాయం అన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat