Home / MOVIES / సుడిగాలి సుధీర్ అత్యుత్సాహం : బ‌ట్ట‌లిప్పి మ‌రీ..ఛిఛీ!!

సుడిగాలి సుధీర్ అత్యుత్సాహం : బ‌ట్ట‌లిప్పి మ‌రీ..ఛిఛీ!!

అవునండి, మీరు చ‌దివింది నిజ‌మే, ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. స్వ‌యానా సుడిగాలి సుధీర్‌. సుడిగాలి సుధీర్‌కు ఈ మ‌ధ్య‌న ఏమైందో ఏమోగానీ.. తాను అనుకున్న‌ది చేయ‌కుంటే బ‌ట్ట‌లిప్పి తిరుగుతానంటూ స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నాడు.

ఇంత‌కీ సుడిగాలి సుధీర్ ఇలా స్టేట్‌మెంట్ ఎందుకు ఇస్తాడ‌నుకుంటున్నారా..?

ప్ర‌ముఖ ఛానెల్ ప్ర‌సారం చేస్తున్న ఓ షోకు ఆ షో కు యాంక‌ర్‌గా ప్ర‌దీప్ వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీలు టీమ్‌లీడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, ఆ షోకు సంబంధించిన ప్రోమో ఒక‌టి ఇటీవ‌ల విడుద‌ల అయింది. ఆ ప్రోమోలో అర్జున్‌రెడ్డిగా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్‌, యాంక‌ర్ ప్ర‌దీప్‌ల మ‌ధ్య సంభాష‌ణ‌లు కామెడీని పండించాయి. అర్జున్‌రెడ్డి సినిమాలో 30కి పైగా లిప్‌కిస్‌లు ఉన్నాయ‌ని, క‌నీసం అలా ఎంట్రీ ఇస్తే మూడైనా వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని అర్జున్‌రెడ్డిలా ఎంట్రీ ఇచ్చాన‌ని చెప్పాడు సుధీర్‌. ఈ క్ర‌మంలో.. ర‌ష్మీ గురించి మాట్లాడుతూ.. ఏ రోజుకైనా ర‌ష్మీని ప‌డేస్తా.. ఒక‌వేళ ప‌డేయ‌క‌పోతే. బాల్మ‌ట్ట సెంట‌ర్‌లో బ‌ట్ట‌లిప్పి తిరుగుతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.

ఈ ప్రోమోను కాస్తా చూసిన నెటిజ‌న్లు.. ఎంత‌మాత్రం ర‌ష్మీని ప‌డేయ‌లేక‌పోతే బాల్మ‌ట్ట సెంట‌ర్‌లో బ‌ట్ట‌లిప్పి తిరుగుతావా..? సుధీర్‌..! పాపం బాల్మ‌ట్టిసెంట‌ర్ ప్ర‌జ‌లు అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat