Home / ANDHRAPRADESH / రిపబ్లిక్ టీవీ లేటెస్ట్ సర్వేలో జనసేనకు షాకింగ్ రిజల్ట్స్ ..బిత్తరపోయిన పీకే ఫ్యాన్స్ ..

రిపబ్లిక్ టీవీ లేటెస్ట్ సర్వేలో జనసేనకు షాకింగ్ రిజల్ట్స్ ..బిత్తరపోయిన పీకే ఫ్యాన్స్ ..

ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు .స్థాపించడమే కాదు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి కారణం ఆయన .

ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .అంతా పాపులారిటీ ఉన్న ఆయనకు తాజాగా రిపబ్లిక్ టీవీ జ‌రిపిన సర్వే లో జ‌న‌సేన ఒక్కసీటు కూడా రాదంట..మ‌రోప‌క్క ఆంధ్ర జ్యోతి జ‌రిపిన‌ సర్వే లో జ‌న‌సేన‌కి ఒక్క సీట్ కూడా రాదంట..మ‌రి దీనికి కార‌ణం ఏమిటో తెలుసుకోవాలి.సోష‌ల్ మీడియాలో మాత్రం దీనికి కార‌కులు ప‌వ‌న్ ఫ్యాన్స్ అని అంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలకు వంతు పాడటం ..ప్రజల సమస్యల పట్ల పోరాడకుండా కేవలం చంద్రబాబుకు మద్దతు పలకడం ..సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రజలపై ,నేతలపై చంద్రబాబు సర్కారు ఎన్నో దారుణాలకు దిగుతున్న నోరు మెదపకపోవడం లాంటి విషయాలు ప్రధాన కారణాలు అని కామెంట్స్ లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat