Home / CRIME / దారుణం..14 ఏళ్ల అన్నయ్య 11 ఏళ్ల చెల్లితో శృంగారం

దారుణం..14 ఏళ్ల అన్నయ్య 11 ఏళ్ల చెల్లితో శృంగారం

ప్రపంచంలో దారుణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి క్రూరంగా చిన్న పిల్లలు అని కూడ చూడకుండా అత్యాచారం చేయ్యడం ఎంత దారుణం…కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే..వీరి కన్నా పశువులు మేలు అంటారు…అలాంటిదే ఇప్పుడు చెప్పబోయోది..కడుపులో నొప్పి కారణంగా 11ఏళ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు స్పెయిన్, ముర్సియా నగరంలోని ఓ ఆస్పత్రికి చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ప్రసవం నొప్పులతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీనికంతటికి 14 ఏళ్ల అన్నయ్య కారణంగా 11 ఏళ్ల చెల్లాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

see also..హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!

కానీ కడుపునొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చిన ఆ చిన్నారికి గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఈ విషయం తెలియదు. కడుపు ఉబ్బి వుండటానికి అసలు కారణం వారికి తెలియరాలేదు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో విచారణ జరిపారు. 11 సంవత్సరాల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె అన్నయ్యే కారణమని తెలిసింది. డీఎన్ఏ టెస్టులో ఆ బిడ్డకు తండ్రి ఆమె సోదరుడేనని తేలింది. కానీ బాలికతో ఆమె 14ఏళ్ల సోదరుడు లైంగికంగా కలిశాడనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat