Home / MOVIES / యాంకర్ శ్రీముఖి టాటూ ఎక్కడ వేయించుకుందో తెలుసా…!

యాంకర్ శ్రీముఖి టాటూ ఎక్కడ వేయించుకుందో తెలుసా…!

తెలుగులో యాంక‌ర్స్ చాలా మంది ఉన్నా శ్రీముఖి రూటే స‌ప‌రేటు.చాలా చలాకీగా ఉంటుంది శ్రీముఖి.త‌న యాంక‌రింగ్‌తో చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. శ్రీముఖికి ఉన్నా ఫాలోవ‌ర్స్ మ‌రో యంక‌ర్‌కి లేరు. శ్రీముఖి బుల్లితెర‌పై గ్లామ‌ర్ చూపించ‌టానికి వెన‌కాడదు. అయితే తాజాగా శ్రీముఖి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకున్నానంటూ.. దానిని చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ అరబిక్ కొటేషన్ ను అదే భాషలో టాటూ గా వేయించుకుంది. చాలామందికి అరబిక్ రాదు కాబట్టి ఆ కొటేషన్.. దాని అర్ధం కూడా ఆమే చెప్పేసింది. ‘‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హుబా నఫ్సక్ ఆలా అనే టాటూ వేయించుకున్నా. అరబిక్ లో దీని అర్ధం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నేను పుట్టినప్పటి నుంచి నా ఫేవరెట్ నేనే’’అంటూ తన టాటూ గురించి షేర్ చేసింది.

see also..జ‌గ‌న్ డెడ్‌లైన్ ఎఫెక్ట్‌.. టీడీపీ బిగ్ బ్ర‌ద‌ర్స్‌ రాజీనామా..?

హీరోయిన్లుగా ఫాంలో ఉన్నప్పుడే టాటూ ముద్ర వేయించుకోవడానికి నేటి తరం అమ్మాయిలు ఏమీ జంకడం లేదు. త్రిష.. నయనతార.. సమంత.. తాప్సీ.. అనసూయ… ఇలా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. వీళ్ల క్లబ్ లోకి లేటెస్ట్ గా శ్రీముఖి ఎంటరైంది. కాకుండా మిగతా వాళ్లంతా ఇంకేవో ఇష్టాల గురించి టాటూ వేయించుకుంటే తనను తానే ప్రేమించుకుంటానంటూ కాస్తంత ప్రత్యేకత చాటుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat