Home / MOVIES / సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ న్యూస్….

సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ న్యూస్….

ప్రస్తుతం తమ అభిమాన స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఆనందంలో ఉన్నారు ఆయన అభిమానులు.అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు అని సినీ వర్గాల్లో టాక్.

అయితే అలాంటి వార్తలకు చెక్ పెడుతూ సూపర్ స్టార్ సినిమాల్లో నటించనున్నారు అని కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కోడై కూస్తుంది ఒక వార్త .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం రజనీ న్యూ మూవీ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించబోతున్నారు అని ప్రకటించారు.కార్తీక్ సబ్బర్జ్ దార్శకత్వంలో వస్తున్నా ఈ మూవీ గురించి వివరాలను సన్ పిక్చర్స్ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat