Home / SLIDER / అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!

అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!

ఈ రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయో మనందరికి  తెలిసిన విషయమే..ముఖ్యంగా హెల్మెట్ లేకుంటే చలానా రాసి మరీ హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు.మరికిన్ని ప్రదేశాల్లో పోలీసులే హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.అయితే హెల్మెట్ మనకు ఒక రక్షణ కవచంలాగా చెప్పవచ్చు.అయితే  ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మన రక్షణ కోసమే కాకుండా ..మనకు దారి చూపించేందుకు సహకరించే హెల్మెట్‌లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి.

see also :మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ ‘ఫాంటమ్‌–8’ వచ్చేసింది..!

see also : వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!

బెంగుళూరు నగరానికి చెందిన గుల్బర్గాలోని పీడీఏ కాలేజీలో నాలుగో సెమిస్టర్‌ చదువుతున్న యోగేష్‌, అభిజిత్‌లు ఈ హెల్మెట్‌ను తాయారు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్మ్‌ట్‌లో ఇన్‌బిల్ట్‌గా ఓ బ్లూటూత్‌ స్పీకర్‌ ఉంటుంది. దీ ని ద్వారా ఎవ్వరైనా దారి మరిచిపోయిన సందర్భంలో ఫోన్ బ్లూటూత్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌కు దీనికి అనుసంధానించే సౌలభ్యం ఉంటుంది. రూట్‌ తెలీక గందరగోళానికి గురయ్యే వాహనాదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని అంటున్నారు.అయితే ఈ హెల్మెట్ కు విదేశాల్లో మంచి గిరాకి ఉంది..కాని విద్యార్థుల కోరిక మేరకు 1500 రూ. దీనిని అమ్మాలని నిర్ణయించాం అని అన్నారు.కాగా ఇది ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెడితే ఇది 6 గంటలు పని చేస్తుంది.

see also : ప్ర‌కాశం జిల్లా బ్రేకింగ్ న్యూస్… చ‌క్రం తిప్పిన బాలినేని.. వైసీపీలోకి మానుగుంట మహీధర్‌రెడ్డి..?

see also :యాంక‌ర్ రేష్మీ రాస‌లీల‌ల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat