Home / ANDHRAPRADESH / జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో జనసేన పొత్తు మీద క్లారీటీ ఇచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత,ప్రముఖ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా పలుమార్లు ప్రస్తావించారు.

See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!

అయితే తాజాగా తను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ లో పలు విషయాలను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీతో పొత్తు గురించే ఇప్పటి నుండే ఏమి ఆలోచించడంలేదు.

See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..

అయిన అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టే జనసేన పార్టీతో పొత్తు ఉంటుందో లేదో చెప్తాం కానీ ఇప్పుడేమి చెప్పలేము అని ఆయన తెగేసి చెప్పేశారు.బాబు చేసిన వ్యాఖ్యల బట్టి అవసరముంటేనే జనసేనతో పొత్తు ఉంటుంది.అవసరం లేకపోతే పవన్ అవసరం లేనట్లుగా పరోక్షంగా చెప్పారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు..

See Also:నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే -AP Cm..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat