Home / ANDHRAPRADESH / నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!

నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో పెద్ద తప్పు చేశాను అని తేల్చి చెప్పారు.

See Also:జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..!

అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిదాకా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు,అనుసరిస్తున్న విధానాల పట్ల ,జరుగుతున్న అన్యాయాల ,అక్రమాల మీద విసుగుచెంది..స్వరాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజల కష్టాలను తీరుస్తుందని నమ్మి టీఆర్ఎస్ పార్టీ పెట్టి పద్నాలుగు ఏళ్ళు పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీర్చిన సంగతి తెల్సిందే.

See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!

అయితే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి పదవి ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశాను.అయితే అప్పుడు విజయరామారావు ప్రభుత్వ అధికారి కావడమే కాకుండా పీజేఆర్ ను ఓడించాడు అని ఒకే ఒక్క కారణంతో మంత్రి పదవి ఇచ్చాను మినహా విజయరామారావు కేసీఆర్ కంటే పెద్ద లీడర్ ..ప్రతిభ ఉన్న నేత కాదు.నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో బాబు చెప్పారు.

See Alsoనా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే-AP Cm ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat