Home / ANDHRAPRADESH / ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!

ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చేరారు.అయితే ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు అని వైద్యులు చెబుతున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన అన్న ఆనం నారాయణ రెడ్డి ,మంత్రి నారా లోకేష్ నాయుడు పరామర్శించారు.

see also :దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!

see also :2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!

see also : 8వ వింత ..జగన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat