Home / ANDHRAPRADESH / జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 103వ రోజు షెడ్యూల్‌ ఇదే

జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 103వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వై ఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజాసంకల్ప యాత్ర చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు వేలాది మంది జనం జగన్ వెంటే నడుస్తున్నారు.కాగా రేపటి ప్రజాసంకల్ప యాత్ర 103వ రోజు షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ నైట్‌ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్‌ కాలనీ, పార్వతీపురం క్రాస్‌, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. వైఎస్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు.

see also : జ‌గ‌న్ మ‌న‌సున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండ‌హే షేర్లు..!

see also :అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat