Home / LIFE STYLE / చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..?

చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..?

చంకల్లో ఏర్పడే  నలుపుదనం మీ వంటి పరిశుబ్రతను సూచిస్తుంది.చాలా మంది చంకల్లో ఏర్పడే నలుపుదానానికి పెద్దగ ప్రాముఖ్యత ఇవ్వరు.అయితే స్లివ్ లెస్ టాప్ లేదా స్లివ్ లెస్ బ్లౌజులు ధరించేటప్పుడు చాలా ఇబ్బంది గురు కావల్సివస్తుంది.ముఖ్యంగా చంకల్లో ఎక్కువగా చమట పట్టడం,శరీరక శుభ్రత పాటించకపోవడం,లేదా బహుములాల్లో రోమాలు తొలగించే పక్రియాల ఫలితంగా చంకల్లో నలుపుదనం వస్తుంది.అయితే చంకల్లో నలుపుదనం తగ్గించుకోవడంకోసం కొన్ని టిప్స్ మీకోసం..

  • కీరదోస అద్బుతమైన బ్లీచింగ్ లక్షనాలను కలిగి ఉంది .ఇది బహుములాల్లో ఏర్పడే నలుపుదనాన్ని తగ్గించుకోవడంలో అమోఘంగా పనిచేస్తుంది.కీరను సన్నగా గుండ్రంగా తరిగి చంకల్లో నలుపుదనం ఉన్న చోట మసాజ్ లా  చేసుకోవాలి.అలాగే కిరదోస రసాన్ని కుడా ఉపయోగించిన మంచి ఫలితం ఉంటుంది.

see also :దానిమ్మ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

  • బంగాళదుంప తొక్క తిసి ఒక ముక్కగా చేసుకొని చంకల్లో మృదువుగా మసాజ్ లా చెయ్యాలి.బంగాళదుంప చర్మంపై ఏర్పడే మచ్చలు మరియు నలుపుధనాన్ని తగ్గించే లక్షనాలను పుష్కలంగా కలిగి ఉంది.
  • నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఏజింగ్ లక్షనాలు చంకల్లో ఏర్పడే నలుపుధనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.తాజా నిమ్మరసాన్ని తీసుకోని చంకల్లో అప్లయ్ చేసుకోవడం వలన నలుపుధనాన్ని తగ్గించుకోవడం తో పాటు చెమట వలన ఏర్పడే దుర్వాసన సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

see also :మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

  • బొప్పాయి గుజ్జు మరియు బొప్పాయి జ్యూస్ కూడా చంకల్లో ఏర్పడే నలుపుధనాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
  • యాపిల్ లో కూడా చర్మ సమస్యల్ని దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంచే చర్మ ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అంతేకాకుండా యాపిల్ ను పేస్ట్ లా చేసుకొని చంకల్లో అప్లయ్ చేసుకోవాలి .తరువాత మృదువుగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

see also :పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు

  • పెరుగు లేదా పాలు..ఇవీ కూడా చంకల్లో ఏర్పడే నలుపు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.అంతేకాకుండా పచ్చిపాలు తీసుకొని చంకల్లో అప్లయ్ చేసుకోవాలి ..అలాగే పెరుగులో కొద్దిగా పసుపు మరియు కొద్దిగా తేనెను కలిపి అప్లయ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • శనిగపిండి బహుములాల్లో ఏర్పడే నలుపుధనాన్ని తగ్గించడంలో బెస్ట్ కిచెన్ హోమ్ రెమెడీ అని చెప్పవచ్చు.ఇది చర్మం యొక్క నలుపుధనాన్ని తగ్గించి చర్మం కాంతివంతంగా మరెందుకు సహాయపడుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat