Home / MOVIES / ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి అంద‌రూ.. వాడుకుని వ‌దిలేసే వారే..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి అంద‌రూ.. వాడుకుని వ‌దిలేసే వారే..!!

సినిమా అవ‌కాశాల కోసం ఎంత‌మంది ద‌గ్గ‌ర ప‌డుకోవాలి..? అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పి క‌మిట్‌మెంట్ అడుగుతారు..! పోనీ.. సినిమా అవకాశం కోసం క‌మిట్‌మెంట్ అయి వారితో ప‌డుకున్నా.. సినిమా అవ‌కాశం ఇస్తార‌ని గ్యారెంటీ లేదు. రాత్రి గ‌డిచిన వెంటనే స్వారీ అని చెప్పేసి వెళ్లిపోతారు..! అప్ప‌టి దాక అవ‌కాశం కోసం ఎన్నో ఆశ‌లు పెంచుకున్న ఆ అమ్మాయి గ‌తి ఏమిటి..? ఆదుకునే వారే లేరా..? తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు అమ్మాయిలు న‌లిగిపోవాల్సిందేనా..? అంటూ త‌న గ‌త అనుభ‌వాల‌ను ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది సినీ న‌టి శ్రీ‌రెడ్డి.

see also : జగన్ దెబ్బకు దిగివచ్చిన టీడీపీ సర్కార్

see also : శేఖ‌ర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్ప‌కూడే..!!

అయితే, తెలుగు అమ్మాయిల‌కు తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో జ‌రుగుతున్న అన్యాయాల‌పై గాయ‌త్రి గుప్తా, స్వాతి నాయుడు పెద‌వి విప్పిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో శ్రీ‌రెడ్డి కూడా చేరిపోయింది. కోలీవుడ్‌లో మాదిరి టాలీవుడ్‌లోనూ స్థానిక అమ్మాయిల‌కే 80 శాతం కాక‌పోయినా క‌నీసం 60 శాత అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరింది శ్రీ‌రెడ్డి. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే, ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌కే ఆ అప‌జ‌యాన్ని ఆపాదిస్తార‌ని, ఐరెన్ లెగ్‌గా ముద్ర వేస్త‌రార‌ని చెప్పుకొచ్చింది. ఈ విధానం మారాల‌ని, ఈ విష‌యంపై సినీ పెద్ద‌లు నోరు మెద‌పాల‌ని కోరింది శ్రీ‌రెడ్డి.

see also : చలించిన మంత్రి కేటీఆర్..!!

తెలుగు ఇండ‌స్ర్టీలో స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు మొద‌లుకొని చిన్న‌, చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌తో ప‌డుకుంటేనే హీరోయిన్‌గా అవ‌కాశం ఇస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీ‌రెడ్డి. ఇప్పుడు తెలుగుతెర‌పై వెలుగుతున్న వారంతా ఎంతోమంది తెలుగు బ‌ఢా నిర్మాత‌ల‌తోను, స్టార్ హీరోల‌తో ప‌డుకుని పైకి ఎదిగిన‌వారేన‌న్నారు. అల్లు అర‌వింద్‌, మోహ‌న్‌బాబు తెలుగు అమ్మాయిల‌కు సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరింది శ్రీ‌రెడ్డి. సినిమా అవ‌కాశాల కోసం సెలెక్టింగ్‌కు పోతే అక్క‌డ కాదు.. ఇక్క‌డ‌.. ఇక్క‌డ కాదు అక్క‌డ అంటూ త‌మ‌ను తాకుతూ నానా ర‌చ్చ చేస్తార‌న్నారు. అన్ని చేశాక చివ‌ర్లో ఫోన్ చేస్తామంటూ హ్యాండిస్తార‌ని చెప్పింది. సినిమా అవ‌కాశాల కోసం వ‌చ్చిన అమ్మాయిల‌ను ప‌డుకోవాల‌ని అడిగిన వారి నోళ్లు మూయించ‌లేని ప‌వ‌న్ కల్యాణ్ రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం హాస్యాస్ప‌దమంటూ ఇంట‌ర్వ్యూను ముగించింది శ్రీ‌రెడ్డి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat