Home / SLIDER / అందర్నీ ఆకట్టుకున్న కేటీఆర్ తొలి షేడ్ ఆర్ట్ ఫోటో ..!

అందర్నీ ఆకట్టుకున్న కేటీఆర్ తొలి షేడ్ ఆర్ట్ ఫోటో ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లి వై జంక్షన్లో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయం గోడల మీద రూపుదిద్దుకున్న రాష్ట్ర ఐటీ శాఖ,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలి షేడ్ ఆర్ట్ చిత్రం స్థానిక ప్రజలను ఆకట్టుకుంటుంది.

ఈ కేటీఆర్ షాడో చిత్రం మంత్రి కేటీఆర్ ను కూడా ఎంతలా ఆకట్టుకుందంటే సోషల్ మీడియాలో తన అధికారక ఖాతా ట్విట్టర్ లో సైతం వెంటనే స్పందించే అంతగా చేసింది.

అయితే ఈ చిత్రం గీసింది గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్ రావు.అయితే జగన్ కు ఈ చిత్రమేమి మొదటది కాదు.గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ల బొమ్మలను గీసి వారి మెప్పును పొందారు.అయితే ఒక్క రోజే కొన్ని వందల మంది సెల్ఫిలు దిగారంటే అర్ధం చేస్కోవచ్చు అది ఎంతమందిని ఆకట్టుకుందో ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat