Home / ANDHRAPRADESH / టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్…!

టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్…!

టీడీపీ పార్టీ అంటే అప్పటివరకు ప్రజలు విరక్తి చెంది ఉన్న కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి ..తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటడానికి ..అప్పటివరకు ఉన్న రాజకీయాలపై అసహ్యం వేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా తన ప్రభావాన్ని చాటుతున్న కానీ తనను ఆదరించిన ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఆశతో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.అట్లాంటి పార్టీ వలన ఎంతోమంది రాజకీయ నేతలకే కాదు ఏకంగా సినిమావాళ్ళకు కూడా రాజకీయ జీవితమిచ్చింది.

See Also:నేను తలచుకుంటే బాబుకు డిపాజిట్ కూడా దక్కదు ..-మోహన్ బాబు ..!

ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం నలబై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడుకు మూడు సార్లు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఈ పార్టీనే ..ఒక సినీ నటుడు స్థాపించిన పార్టీ.అట్లాంటి పార్టీకి సినిమావాళ్ళు దూరం కానున్నారా ..ఇటివల సినిమావాళ్ళ గురించి టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు బాధించాయా ..అందుకే ఇక భవిష్యత్తులో టీడీపీ పార్టీకి సపోర్టు చేయద్దని చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరోవరకు అందరూ ఏకపక్షంగా అందరు కల్సి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే అంటున్నారు సినీ రాజకీయ వర్గాలు.

See Also:వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!

టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఇండస్ట్రీలో అందర్నీ కల్సి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాల గురించి వివరించారు అంట.దీంతో ఇండస్ట్రీలో పెద్దలు ఇక నుండి టీడీపీ పార్టీకి కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కానీ ఎంత సపోర్టు ఇవ్వాలి కానీ ఎగేసుకొని వెళ్లి అన్ని మనమే ముందు ఉండి చేయద్దు.ప్రజలు కోరితే తప్పా మనం వెళ్ళద్దు ..ఇదే మాట యావత్తు ఇండస్ట్రీ తరపున మీడియాకు చెప్పాలని మా అసోసియేషన్ కు తెలియజేశారు అంట .దీంతో మా అసోసియేషన్ మొన్న మీడియా సమావేశం పెట్టి మరి ఇదే విషయం చెప్పిన సంగతి తెల్సిందే .అంటే ఇన్నాళ్ళు సినీ గ్లామర్ ఉన్న టీడీపీ భవిష్యత్తులో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం అన్నమాట ..

See Also:YSRCP MPవిజయసాయిరెడ్డిని బుక్ చేయబోయి మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat