Home / MOVIES / తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!

తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!

తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు.

అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా ఐపీఎల్ ప్రారంభానికి గంటన్నరముందే అరంభోత్సవ వేడుక మొదలవుతుంది.

ఈ వేడుకల్లో తమన్నా ,జాక్వెలిన్ పెర్నాండేజ్ తదితర నటులు తమ డాన్సులతో అందాలతో అలరించనున్నారు.అయితే కేవలం పది నిమిషాల ప్రదర్శనకు యాబై లక్షలు తీసుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు ..ఈ రోజు ముంబాయి లో జరగనున్న ఆరంభ వేడుకల్లో తమ్ము ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవాతో అమ్మడు చిందులు వేయనున్నది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat