Home / ANDHRAPRADESH / చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!

చంద్రబాబా మజాకా ..ఒక్కొక్కరికి 15నుండి20 లక్షల వరకు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనకు లాభం చేకూర్చిన వారికి ..రాజకీయల్లో గెలుపుకు సహకరించిన వారికి ఏవిధంగా అండగా ఉంటాడో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ,టీడీపీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో ఉన్న తన అనుచవర్గం ,పార్టీ శ్రేణుల ఆస్తులను బట్టే అర్ధమవుతుందని రాజకీయ వర్గాలు అంటుంటాయి.

తాజాగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాల గురించి బయటకు రాకుండా ..ఒకవేళ వచ్చిన అది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కుట్రలని తెగ ప్రచారం చేసిన యెల్లో మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించేశారు అంట .

అందులో భాగంగా ప్రముఖ కార్ల షో రూమ్ హర్ష టయోట నుండి దాదాపు పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల విలువ చేసే కార్లను మొత్తం ఎనబై మందికి బహుమతిగా బాబు అందజేశారు అంట .ఇది అంతా కేవలం శాంపిల్ రానున్న ఎన్నికల్లో తమ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడితే అంతకు మించి బహుమానాలు ఇస్తాను అని బాబు ఆయా ఛానల్ ఎండీలకు చెప్పేశారు అంట .అందుకే కాబోలు యెల్లో మీడియా బాబును తెగ పైకి ఎత్తుతుంది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat