Home / TELANGANA / సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని

సినీపరిశ్రమలో వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తాం..మంత్రి తలసాని

సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తదనిమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సినీ ప్రముఖులు, మా ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. అనంతరం ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తలసాని.. సినీరంగంలో నెలకొన్న పరిణామాలపై చర్చించామన్నారు. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తులు, సమన్వయకర్తలు లేకుండా చూస్తామని తలసాని హామీ ఇచ్చారు. మహిళలు, నటులు ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తలసాని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat