Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ కేసులో..ఈడీకి మరో దిమ్మతిరిగే షాక్..!

వైఎస్ జగన్ కేసులో..ఈడీకి మరో దిమ్మతిరిగే షాక్..!

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై జ‌గ‌న్ ని కేసుల్లో ఇరికించారు అని ఉభ‌య‌తెలుగు రాష్ట్రాల‌కు అర్ద‌మ‌వుతోంది.. ఇటీవ‌ల ప‌లు చార్జ్ షీట్లు కొట్టివేయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌రిగిన మ‌రో కేసు విష‌యం కూడా జ‌గ‌న్ కు కాస్త ఊర‌టనిచ్చింది వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత. … అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు అవీనితిపరుడు … సరైన ఆధారాలు లేవు ,అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని తెలుగు ప్రజలకు తెలిసింది. తాజాగా జగన్ కేసుని విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటుకి ట్రిబ్యునల్ పెద్ద షాక్ ఇచ్చింది. విచారణ చేస్తున్న విధానంపై మండిపడింది. తగిన సాక్ష్యాలు లేకుండానే ఆస్తులను ఎలా జప్తు చేస్తారంటూ నిలదీసింది. మొత్తం మీద జగన్ అక్రమ కేసులను విచారిస్తున్నా ఈడికి ట్రిబ్యునల్ వరసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది.

తాజాగా జగన్, విజయ్ సాయి రెడ్డి, మాధవ రామచంద్రన్, టి ఆర్ కన్నన్ మోసగించి సాక్షులు పెట్టుబడులు పెట్టించారని ఈ డి చెప్పడంపై పి. యం. ఎల్. ఏ ట్రిబ్యునల్ ఆశ్చర్యపోయింది. మోసం జరిగింది నిజమే అయితే మరి మోసపోయిన వాళ్లేందుకు కేసు పెట్టలేదని సూటిగా ప్రశ్నించింది. రికవరీ కోసం సివిల్ వారు ఎందుకు వేయలేదు అని అడిగింది. ఒకవేళ మోసం నిజమే అనుకున్న అది మాములు చీటింగ్ కేసేఅవుతుంది. కానీ మనీ లాండరింగ్ ఎలా అవుతుంది అన్న ట్రిబ్యునల్ ప్రశ్నకు ఈ డి ని నిలదీసింది. 34.5 కోట్ల ఫిక్స్డ్ డిపోసిట్ల చెక్కు చట్టవిరుద్ధమని చివరకు సమాధానం చెప్పలేకపోయింది. దాంతో గతంలో ఈ డి చేసిన అట్టాచ్మెంట్లను కొట్టివేసింది. సాక్షిలో 60 మంది ఇన్వెస్ట్ చేస్తే కొందరి ఆస్తులు ఎందుకు జప్తు చేసారు అన్నప్రశ్నకు ఈ డి వద్ద సమాధానమే లేదని ట్రిబ్యునల్ పేరుకొంది. ఈ డి చర్యలు సమర్దించలేమని పేర్కొంది. అదే సమయంలో కేసు పూర్తి అయ్యేవరకు ఎఫ్ డి లు ఇస్తామని తమ భూములు తిరిగి ఇవ్వాలని ఆరోబిందో విజ్ఞప్తిని ట్రిబ్యునల్ అంగీకరించింది. ఎఫ్ డి లు తీసుకుని వారి భూములు వారికి ఇచ్చేయాలి అని ఆదేశించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat