Home / MOVIES / మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!

మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి  సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ట్వీట్ చేసింది..

ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే..

నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో నాగ బాబు దగ్గర నుండి, నాకు ఏమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీ దే, ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం ” అంటూ శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీకి   సీరియస్ వార్నింగ్  ఇచ్చింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat