Home / ANDHRAPRADESH / ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

మే 12 ….అంత‌ర్జాతీయ న‌ర్సింగ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని…న‌ర్సింగ్ రంగంలో విశేష సేవ‌లు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ న‌ర్స్ అవార్డ్ లు ఇస్తున్న‌ట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ ( NOA) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స‌మాజ హితం కోసం, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం….ప్రాణాలు నిల‌బెట్టే క్ర‌మంలో ఎన్నో బాధ‌ల‌ను పంటికొన కింద ఓర్పుతో భ‌రిస్తున్న సేవామూర్తుల‌ను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి సంద‌ర్భంగా వారిని అవార్డ్ తో స‌త్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు న‌ర్సింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్ర‌భుత్వ‌,మరియు ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో ప‌నిచేసే న‌ర్సులైనవారు. …
ఈ అవార్డ్ పొందేందుకు త‌మ‌కు గ‌ల అర్హ‌త‌ల‌ను తెలియ‌జేస్తూ స‌ద‌రు సంఘం వారికి ఓ మెయిల్ చేస్తే స‌రిపోతుంది. అవార్డ్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసిన వారికి మే 12 న హరిహర కళభవన్ లో ముఖ్యఅతితుల చేతుల మీదుగా అవార్డును అందించ‌నున్నారు.

 

ఏ ఏ రంగాల్లో అవార్డులు ఇవ్వ‌నున్నారు.?

ప్రభుత్వ రంగము నుండి
1) క్లినికల్ రంగములో నుండి ఇద్దరిని
2)టీచింగ్ రంగములోనుండి ఇద్దరిని

ప్రైవేట్ రంగము నుండి..

1) క్లినికల్ రంగములో నుండి ఇద్దరిని
2)టీచింగ్ రంగములోనుండి ఇద్దరిని

అర్హ‌త‌లు:
మీరు చేసే నిస్వార్థ సేవే అన్నింటికి మించిన అర్హ‌త.

1) ద‌ర‌ఖాస్తు ఫార్మాట్ ( క్లినిక‌ల్ వారికి):

Name the Nurse

Age

Date of Birth

Qualification

Post held

Working Hospital

Total service

Areas of service

Special nursing skills

Special training session’s received

Membership with professional organizations

Awards received

Punctuality to work

Relationship with patients (empathy and compassion, cheerfulness, commitment in work)

Attitudes and behavior shown with colleagues, higher officials and subordinates

Recommendations by the nursing superintendent

2) ద‌ర‌ఖాస్తు ఫార్మాట్ ( టీచింగ్ వారికి):

Name the Nurse

Age

Date of Birth

Qualification

Post held

Working college

Total service
(Clinical- , Teaching)

Special training session’s received

Membership with professional organizations

Awards received

Punctuality to work

No of publications

Authorship for text books

Conferences attended ( national and international)

Special responsibilities carried out

Relationship with students (empathy and compassion, cheerfulness, commitment in work)

Attitudes and behavior shown with colleagues, higher officials and subordinates

Recommendations by the Principal

“మీ ద‌ర‌ఖాస్తును దిగువ ఇచ్చిన మెయిల్ కు సెండ్ చేయండి. denrudavath@gmail.com “

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat