Home / ANDHRAPRADESH / ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!

ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజన్ కానుకగా ఒక తీపి కబురును అందించారు .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డులకు తీపి కబురును అందించారు .

see also:మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!

ఈ క్రమంలో రాష్ట్రంలో పెళ్లకూరు మండలంలో తల్వాయిపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు .

see also:

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆశావర్కర్లు,అంగన్ వాడీ కార్యకర్తలు ,హోం గార్డులు త్వరలోనే శుభవార్త వింటారు అని ఆయన పేర్కొన్నారు .అయితే అది ఏమి
శుభవార్త .దేని గురించో ఆయన చెప్పకపోవడం గమనార్హం .

see also:

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat