Home / ANDHRAPRADESH / బాబు అవినీతిని తట్టుకోలేక అధికారులు ఉద్యోగాలకు గుడ్ బై ..!

బాబు అవినీతిని తట్టుకోలేక అధికారులు ఉద్యోగాలకు గుడ్ బై ..!

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు గత నాలుగేళ్ళుగా రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.బాబు అవినీతిపై ఏకంగా వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే విడుదల చేశారు.తాజాగా గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని చూడలేక నమస్కారం పెట్టి వెళిపొయిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు. బాబు గారి పాలన అంటేనే నంస్కారం పెడుతున్న అధికారులు , బాబు గారి గత పాలన మళ్ళి మొదలు అని ఒక ప్రత్యేక కథనాన్ని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .మొత్తం ఆధారాలతో మీకోసం .మీరు ఒక లుక్ వేయండి …

మెట్రొ ప్రాజెక్ట్ పితామహుడు రాష్ట్ర సలహా దారులు శ్రీధరన్ రాజీనామా చేశారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి , బ్రాష్మణ వెల్ఫేర్ కార్పొరెషన్ చైర్మెన్ ఐ.వై.ఆర్ కృష్ణా రావు గారు సి.యం.ఒ ఏం మాత్రం పారదార్శకత, భాద్యత లేకుండా నడుస్తుండటం వలన మానస్తాపం తొ రాజీనామా చేశారు . ఆంద్రప్రదేశ్ మొదటి ఐ.ఏ.యస్ ఆఫీసర్ గిరిధర్ అర్మాణి గారి ఒక సంవత్సరం లొనే నమస్కారం పెట్టి సెంట్రల్ డెప్యుటేషన్ మీద వెళ్ళిపొయారు.

ఫైనాన్స్ ఏడ్వైసర్ సి.యస్ రావు గారు మీరు ఉండమని బ్రతిమిలాడినా రాజీనామ చేశి వెళ్ళిపొయారు. సినియర్ ఐ.ఏ యస్ ఆఫీసర్ పి.కే అగర్వాల్ గారు మీ నీరు చెట్టు ప్రొగ్రాం కి అడ్వైసర్ మీ పాలన దెబ్బకి రాజీనామ చేసి అది మీరు స్వీకరించకపొతే , ఆఫీసుకు తాళం వేసి , మీ ఉద్యొగం వద్దు మీ జీతం వద్దు అని వెళ్ళిపొయారు. అమరావతి కట్టటానికి మీరు తెచ్చుకున్న జపాన్ “మాకి” సంస్థ ఆంద్రా లొ చెత్త పాలన అని బిరుదు ఇచ్చి బీహార్ మేలు అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపొయింది.

 అమరావతి డెవలెప్మంట్ పార్ట్నర్స్ ప్రయివేటు లిమిటెడ్ డైరెక్టర్ పొస్టు లొ ఉంటు అందులొ జరుగుతున్న లొసుగులు ని చూడలేక ఆ పదవు నుండి తనను తప్పించాలి అని ఆర్ధిక శాఖా ఇంచార్జ్ ప్రత్యక సి.యస్ రవిచంద్ర గారు ప్రభుత్వాన్ని కొరారు. సీనియర్ డిజిపి స్తాయి లొ రిటైర్ అయిన వి.పి.బి నాయర్ గారు అధికార తెలుగుదేశం పార్టి తమ రాజకీయా అవసరాల కొసం పొలీసులని తెలుగు సైన్యం కింద మార్చింది అని చెప్పారు. అప్పటు ముఖ్యమంత్రి పేషీ లొ పని చేసిన సాంబశివరావు గారు డిల్లీ వెళ్ళిపొయారు.

ప్రిన్సిపల్ కార్యదర్శి స్థాయి లొ ఉన్న బైడే , ఆయన భార్య షీలా బైడే బాబు పాలన చూసి డిల్లీ విమానం ఎక్కారు. ఉత్తమ అధికారి గా పేరు పొందిన రత్న కిషొర్ గారు డిల్లీ బదిలి కొసం ప్రయత్నించి అది సాద్యం కాకపొవటం తొ ప్రభుత్వ సర్వీసు నుండి ఫెర్టిలైజర్ కంపెనీ కి మారిపొయారుసాదారణంగా రిటైర్మెంట్ దశలొ తమకు కీలక పదవులు కావాలి అని కొరుకుంటారు ఐ.ఏ.యస్ అధికారులు అందుకు విరుధం గా తమకు ప్రశాంతంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించమని వేడుకుంటున్నారు .ఉన్నటుండి అధికారుల తీరు ఇలా మారటానికి కారణం ఏంటి ?

ఐ.ఏ.యస్ అధికారుల సర్వీసు నిభందనలు చాలా కఠినంగా ఉంటాయి తమకు ప్రభుత్వ పరంగా ఎంత ఇబ్బంది కలిగిన మౌనంగా భరించాల్సిందే తప్ప భయటపడి మాట్లాడటానికి లేదు. అందువలన ఒక్క అధికారి కూడా నొరు విప్పి తమ మనస్సు లొని భావాలు బయటకు చెప్పలేరు.కాని అంతరంగికంగా తమలొ తాము మాటలు కలబొసుకున్నప్పుడు మాత్రం వీరు చాల రౌద్ర రూపం ధరిస్తున్నారు. ముఖ్యమంతి చంద్రబాబు దగ్గర పని చెయటం అంటే ” కొరివి తొ తల గొక్కొవటమే అని నిశ్చిత అభిప్రాయానికి రావటం వలనే తెలివైన ఐ.ఏ.యస్ అధికారులు అందరు రాష్ట్రం వదిలి వెళ్ళటానికి కారణం . చంద్రబాబు రెండు నాలుకుల మనిషి రెండు రూపాలు కలిగిన వ్యక్తి , ఆయన బయటికి చెప్పేది ఒకటి లొపల చేసేది మరొకటి ఈ వైఖిరి ప్రభుత్వ నిర్ణయాలను విపరీతంగా ప్రభావితం చెస్తున్నాయి అని ఈ కథనం సారాంశం .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat