Home / BUSINESS / బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!!

బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.గత కొన్ని రోజులుగా టెలికాం కంపెనీల మధ్య డేటా వార్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ప్రకటించి..పోటీ లో ఉన్న వివిధ కంపెనీలకు సవాల్ విసిరింది.కేవలం 558 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే..వారికి డైలీ 3జీబీ 4జీ డేటా ను 82 రోజులు అందిస్తామని తెలిపింది.అంటే 82 రోజుల్లో మొత్తం కలిపి 246 జీబీ డేటాను అందిస్తుంది.అంతేకాకుండా ఆన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు..డైలీ 100 SMS లు కుడా ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.కాగా వొడాఫోన్ ఇటీవలే రూ.511, రూ.569తో ప్లాన్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

see also:బ్లాక్‌బెర్రీ నుండి..అద్భుతమైన ఫీచర్స్ తో కీ బోర్టు కూడా ఉన్న స్మార్ట్‌ఫోన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat