Home / MOVIES / ‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’

‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’

నటి, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌కు సోషల్‌ మీడియాలో మళ్లీ చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్య సందేశాలు పంపాడు. తరచూ ఆమె చేసే పోస్టులు.. వాటికి కొందరు చేసే కామెంట్లు… ప్రతిగా ఆమె ఇచ్చే కౌంటర్‌… ఆ సంభాషణలంతా వెగటును పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తికి ఆమెకు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల తుటాలు పేలాయి.

see also:సాయి ప‌ల్ల‌వి పెళ్లి ఫిక్స్‌..!

సోఫియాపై అనుచిత కామెంట్‌.. ‘హాయ్‌ డియర్‌.. ఒక్క రాత్రికి నీ బుకింగ్‌ రేట్లు చెప్పగలవా?’ అంటూ ఓ వ్యక్తి ఆమె ఫోటోకు కామెంట్‌ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సోఫియా‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’ అంటూ ఆమె బదులిచ్చారు. అయితే ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. ‘వాళ్లేం నీలాగ మొత్తం విప్పుకుని తిరగట్లేదు. గో టూ హెల్‌’ అంటూ అతగాడు మళ్లీ బదులిచ్చాడు.

see also:మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!!

దానికి సోఫియా మళ్లీ బదులిస్తూ… ‘నిన్ను కనే సమయంలో మీ అమ్మ తన శరీరాన్ని చూపించే ఉంటుంది కదా. ఆ సంగతి నీకు ఎప్పుడూ చెప్పలేదా? ముందు నీ బుర్రను, ఆలోచల్ని సరిగ్గా ఉంచుకోరా..’ అంటూ ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆ మాటల యుద్ధం మరింత ముదరటంతో ఆమె ఫ్యాన్స్‌ సాయం కోరింది. దీంతో ఆ వ్యక్తి తన చివరకు అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేసేశాడు.

see also:స‌ల్మాన్ త‌రువాత అత్య‌ధిక పారితోషికం క‌త్రినాదే..! ఎంతో తెలుసా..??

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat